grideview grideview
 • Feb 13, 09:38 PM

  ‘బాబు’ గారి నిమ్మరసం ఖరీదు రూ.11 కోట్లా.?

  కేంద్రంలోని ఎన్డీయే సర్కారుతో నాలుగేళ్లుగా చట్టాపట్టాలేసుకుని.. గత ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించిన అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్నించి కేంద్రంపై తిరుగుబాటు బావుటాను ఎగరవేస్తూ ఇటు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ధర్మ పోరాట దీక్షలను చేపట్టారు....

 • Feb 13, 06:42 PM

  ఇదెక్కడి న్యాయం..? నిర్మాణం అందరిదీ.. ఆదాయం ఒక్కరిదా.?

  ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీని ప్రతిబింభిస్తూ.. భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే యూకే ప్రభుత్వం తాము దేశంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం వేల కోట్ల రూపాయలను...

 • Feb 08, 01:25 PM

  అధికారం కోసం అడ్డదారులు..? పోటీ ఘనమే.?

  2014 ఎన్నికలకు ముందు అప్పటి పరిస్థితుల దృష్ట్యా జాతీయ స్థాయిలో నరేంద్రమోడీ మానియా కొనసాగుతున్న వేళ.. బీజేపితో జతకట్టిన టీడీపీ.. బీజేపికి బేషరుతుగా తన మద్దతును ప్రకటించిన జనసేన పార్టీని కూడా కలుపుకుని రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారాన్ని హస్తగతం చేసుకుంది....

 • Feb 05, 06:15 PM

  రాంచరణ్-కొరటాల మధ్య ఈ లావాదేవీ ఏమీటీ.?

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివకు మధ్య రెండు కోట్ల రూపాయల లావాదేవీ నడించిందన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొరటాలకు రాంచరణ్ ఎందుకని రూ.2 కోట్లు ఇచ్చాడన్న దానిపై అందరి అంచనా...

 • Jan 24, 03:57 PM

  ఎస్పీ-బీఎస్పీలు కాంగ్రెస్ తో జట్టుకడితే.. కమలానికి కష్టాలే..

  సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంతో అందరి దృష్టి అత్యధిక ఎంపీ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ పైనే నెలకొంది. యూపీలో చక్రం తిప్పేవాళ్లే హస్తిన సింహాసాన్ని అధిరోహించగలరన్న అంచనాలు పెద్దస్థాయిలో ఉండటంతో.. రాజకీయ అవగాహన వున్న యావత్ దేశప్రజలు దృష్టి అక్కడే...

 • Jan 23, 07:45 PM

  రాయబరేలీ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ.?

  సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం రాజకీయ విశ్లేషకుల అంచనాలను మించిపోయింది. గత ఎన్నికల ముందు ఇలాంటి సంచలనాలకు తెరలేపిన బీజేపిని రానున్న లోక్ సభ ఎన్నికలలో ధీటుగా ఎదుర్కోనేందుకు అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తుంది. తమ...

 • Jan 22, 05:20 PM

  ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా కిరణ్ బేడీ.?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ వస్తున్నారన్న వార్త రాజకీయవర్గాలో మరోమారు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఉమ్మడి తెలుగురాష్ట్రాలకు గవర్నర్ గా వున్న ఈఎస్ఎల్ నరసింహన్ దాదాపుగా తొమ్మిదేళ్లకు పైగా పదవిలో కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా నిర్ణయం తీసుకోనుందని తెలుస్తుంది....

 • Jan 21, 08:02 PM

  చిరు-కొరటాల సినిమాకు బ్రేక్.?

  మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన మెగా ప్రాజెక్ట్ సైరా నరసింహరెడ్డి చిత్ర ఘూటింగ్లో బిజీగా వున్నారు. అయితే ఈ చిత్రం తరువాత ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం కూడా పాఠకులకు, మెగా అభిమానులకు తెలిసిందే....