అమల మ్యాటర్ లో అనుకున్నదంతా అయ్యంది | Actress Amala Paul AL Vijay legally divorced.

Al vijay amala paul are officially separated

Amala Paul Divorce, Amala Paul Ex Husband, A L Vijay Divorce, Amala Paul Vijay Separate, Director Actress Separation, Amala Divorce, Amala Second Marriage, Amala Paul Affair, Amala Divorce Granted

South Star Heroine Amala Paul and director A L Vijay were granted divorce by a court on Tuesday after being separated for less than a year. The couple tied the knot on June 12, 2014 after dating for almost four years.

అమల-విజయ్ విడాకులు మంజూరు

Posted: 02/22/2017 04:17 PM IST
Al vijay amala paul are officially separated

ఊహించని రీతిలో ట్విస్ట్ ఇస్తూ తమ వివాహ బంధాన్ని తెంచేసుకుంటున్నట్లు ఏడాది క్రితం నటి అమలా పాల్, దర్శకుడు ఏ ఎల్ విజయ్ లు ప్రకటించి పెద్ద షాకే ఇచ్చారు. ఆ తర్వాత సినిమాల్లో నటించటం ఇష్టం లేకనే అమలను అత్తింటివారు ఒత్తిడి తేవటమే దంపతుల మధ్య దూరానికి కారణం అయ్యిందని తర్వాత తెలిసింది.

నాన్న సినిమా సందర్భంగా చిగురించిన వీరి ప్రేమ తలైవా చిత్ర సందర్భంగా ముదిరిపోయి ఆపై వివాహానికి దారితీసింది. ఆపై ఏడాదిపాటు అన్యోన్యంగా కాపురం చేసిన ఈ జంట విడివిడిగా కనిపిస్తూ వచ్చారు. విజయ్ తండ్రి అమలను సినిమాల్లో ఇక నటించవద్దని చెప్పటంతోనే అసలు వ్యవహారం మొదలైంది. ఆపై ఇద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక చెన్నై ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికి విడాకులు అధికారికంగా మంజూరు చేసింది.

ఇదిలా ఉంటే తమ విడాకులకు వేరే కారణం ఉందంటూ విజయ్ చెప్పటంతో హీరో ధనుష్ తో అఫైర్ అంటూ మరో పుకారు రేగింది. దీంతో అమల జస్ట్ ఫ్రెండ్ అంటూ క్లారిటీ ఇచ్చుకుంది. మొత్తానికి బ్రేకప్ నుంచి అఫీషియల్ గా విడిపోయిన ఈ ఇద్దరూ ఇక ఇప్పుడు తమ కెరీర్ లపైనే దృష్టిసారించారు.

 

అతన్ని ళ్లి చేసుకుని తప్పు చేశా: అమల

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amala Paul  AL Vijay  Divorce  Granted  

Other Articles