దిశ అబ్బబ్బబ్బా.. ఏందమ్మా ఇది... సరిపోద్దా? | Disha Patani cleavage show at Film fare Awards.

Disha patani at jio fimfare awards 2017

Disha Patani, Disha Patani Cleavage, Disha Patani Film fare Awards, Disha Patani 2017 Awards, Disha Patani Jio Awards, Disha Patani Latest, Disha Patani New, Disha Patani Hot, Disha Patani Tiger Shroff, Disha Patani New, Disha Patani, Disha Patani Assets

Disha Patani has stunned everyone with her appearance at Jio Film fare awards 2017 in a revealing outfit. Disha wore a long thigh-slit black gown which had a sizeable cut at the top to give an arresting view of her cleavage. The charming lady's bulging assets got the attention of everyone at the awards night, needless to say her outfit was one of the most talked about aspects of the glittering ceremony.

ఫిలింఫేర్ ఫంక్షన్ లో దిశ.. ఏందిదీ?

Posted: 02/22/2017 03:07 PM IST
Disha patani at jio fimfare awards 2017

ఫిమేల్ సెలబ్రిటీలు సులువుగా హాట్ టాపిక్ గా మారిపోవాలంటే రెండే రెండు మార్గాలు. ఒకటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం లేదంటే హాట్ షోకి దిగిపోవటం. బాలీవుడ్ భామ దిశాపటానీ ఇప్పుడు రెండో రూట్ నే ఎంచుకుంది. ఎప్పుడూ తన హాట్ ఫోటోలను, వీడియోలను అప్ లోడ్ చేసే ఈ లోఫర్ బ్యూటీ ఇప్పుడు ఏకంగా ఈవెంట్లలో కూడా తన అందాలను ఎర వేస్తోంది.

ఆ మధ్య టాప్ లెస్ ఫోటో షూట్ తో వివాదం కొనితెచ్చుకున్న ఈ ధోనీ బ్యూటీ మొన్న జరిగిన 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డులలో చేసిన ఎక్స్ పోజింగ్ అంతా ఇంతా కాదు. జస్ట్ పీలకలాంటి ఓ బ్లాక్ గౌన్ వేసుకున్న భామ థై అండ్ క్లీవేజ్ షో రెచ్చిపోయింది. ఎలా ఎలా ఏవేవీ చూపించాలో వాటిని ప్రదర్శిస్తూ ఆకట్టుకుంది. కెమెరా కళ్లే కాదు, అక్కడున్న ప్రతీ ఒక్కరీ చూపు ఆమెపైనే పడ్డాయి కూడా. ఇంతకు ముందు పలు అవార్డు వేడుకల్లో సందడి చేసినప్పటికీ, ఈ రేంజ్ సొగసులు చూపించటం మాత్రం ఇదే ఫస్ట్ టైం.

ఈ గ్రాండ్ ఈవెంట్ కి సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలవటమే కాదు, అక్కడున్నవారంతా డిస్కష్ చేసుకునే స్థాయికి దిశ ఎదిగిందంటే అతిశయోక్తి కాదు. మొత్తానికి తన గర్ల్ ఫ్రెండ్ ను హైలెట్ చేయటంలో జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. అయితే ఇంత చేస్తుంది కదా. కనీసం ఇప్పుడైనా ఎవరైనా ఛాన్స్ ఇస్తారేమో చూద్దాం.

 

కింది లింకులు కూడా చూడండి...

 

కండోమ్ తో ఆ బ్యూటీకి పనేంటి?

దిశ క్లీవేజ్ షో తో దశ తిరిగిందా?

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Disha Patani  Jio Film fare Awards 2017  Hot Show  

Other Articles