కంగనా గట్స్ ఎవరికీ ఉండవేమో! | Kangana Ranaut's confession on Nude Scenes.

Kangana ranaut on rangoon romance

Kanagana Raanut, Rangoon Romance Scenes, Kangana Nude Guts, Kangana Naked Scenes, Rangoon Romance, Kangana Dupe Rangoon, Rangoon Bold Scenes

Actress Kanagana Raanut confession on Rangoon Movie Nude Romantic scenes. Says no dupe used for those particular scenes.

రంగూన్ న్యూడ్ రొమాన్స్ పై కంగనా

Posted: 02/23/2017 08:39 AM IST
Kangana ranaut on rangoon romance

బాలీవుడ్ లో రంగూన్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఒకటే చర్చ. కారణం అందులో కంగనా రెచ్చిపోయి నటించటమే. ఒకానోక సాంగ్ లో అయితే దాదాపు టాప్ లెస్ గా నటించినంత పని చేసేసింది. షాహిద్ తో బురదలో న్యూడ్ గా లిప్ లాక్ లు కానిచ్చేసింది. కానీ, వాటిపై దర్శకుడు మాత్రం న్యూడ్ సూట్ వేసుకుందని ఓసారి, అసలు అది కంగనే కాదు, డూప్ అని మరోసారి స్టేట్ మెంట్ ఇచ్చి గందరగోళానికి గురిచేశాడు.

అయితే కంగన మాత్రం ఇది ఒరిజినల్ అని.. ఇందులో డూప్ లు ఎవరూ లేరని తానే నటించానని బోల్డ్ గా ఒప్పేసుకుంటోంది. సినిమాకు సంబంధించిన మిగతా ాయూనిట్ కూడా అదే మాట చెబుతోంది. కంగన షూటింగ్ సమయంలో పూర్తిగా టాప్ లెస్ గానే నటించిందట. ‘నగ్న సన్నివేశాల కోసం ఎలాంటి ట్రిక్కులూ ఉపయోగించలేదు. ఆ సన్నివేశాల్లో నటించింది నేనే. అది కూడా నటనలో ఓ భాగమేన’ని కంగన రీసెంటుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

స్క్రిప్ట్ లో భాగంగా చేయాల్సి వచ్చినప్పుడ నటిగా కాంప్రమైజ్ కావాల్సిందే కదా. కొంత మంది హీరోయిన్లు డూప్ లు లేకుండానే ఇలాంటి సీన్లు చేస్తుంటారు. అయితే వారు ప్రైవేట్ అంగాలకు టేప్ లాంటిది వాడుతుంటారు. కానీ, నేను అలాంటివేం వాడకుండానే చేశా. ఇప్పుడే కాదు ప్యూఛర్ లో ఇలాంటివి చేయాల్సివస్తే ఖచ్ఛితంగా ముందుంటా అని ప్రకటించేసింది కూడా. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో హీరోలు, నిర్మాతలకు పడక సుఖం ఇస్తేనే హీరోయిన్లకు మంచి ఛాన్సులు వస్తాయని సంచలన కామెంట్లు చేసిన కంగనా బోల్డ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు న్యూడ్ సీన్లలో నిర్మొహమాటంగా నటించేయటమే కాదు.. ఓపెన్ ప్రకటించి మరింత సెన్సేషన్ అయ్యింది. అన్నట్లు సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన రంగూన్ రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanagana Ranaut  Rangoon Movie  Bold Scenes  

Other Articles