నోకియా ఫోన్‌ల తయారీదారు హెచ్ఎండీ గ్లోబల్ తాజాగా నోకియా జీ 21 ('Nokia G21') పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్ దాదాపు 3 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. Nokia G21 స్మార్ట్‌ఫోన్ ర్యామ్ ఆధారంగా 4జీబి లేదా 6జీబి రెండు వేరియంట్‌లలో లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ దేశంలోని ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
నోకియా జి21 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్:-
90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
4GB/6GB RAM, 64/128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
ఆక్టా-కోర్ యునిసోక్ T606 ప్రాసెసర్
వెనకవైపు 50 మెగా పిక్సెల్ +2MP + 2MP కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
5050 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్
4GB RAM +64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999/-
రెండవ వేరియంట్ 6GB RAM+128GB స్టోరేజ్ ధర రూ.14,499/-
ఈ స్మార్ట్‌ఫోన్ డస్క్, నార్డిక్ బ్లూ.అనే రెండు కలర్ ఛాయిస్ లలో లభిస్తుంది.
నోకియా జి21తో పాటు, కంపెనీ రెండు కొత్తగా నోకియా 105, నోకియాa 105 ప్లస్ అనే ఫీచర్ ఫోన్‌లను అలాగే నోకియా కంఫార్ట్ ఈయర్ బడ్స్ లను విడుదల చేసింది.
(And get your daily news straight to your inbox)
Apr 22 | పెట్రోలు ధరలు సామాన్యులనే కాదు సంపన్నులను ఇబ్బంది పెడుతున్నాయి. రెండేళ్లలో లీటరు పెట్రోలు ధర రమారమి రూ.50 వంతున పెరిగింది. దీంతో పెట్రోలు వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు జనాలు మళ్లుతున్నారు. ఈ... Read more
Mar 31 | ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనో తాజాగా ఆధునీకరించిన కాంపాక్ట్ ఎస్యూవీ కైగర్‌ను విడుదల చేసింది. పరికొత్త ఫీచర్స్ తో వచ్చిన కైగర్ లుక్ కూడా ఆకట్టుకుంటోంది. డబ్బుకు సైరన విలువతోపాటు అధునాతన ఫీచర్లు... Read more
Mar 07 | ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ మోరిస్ గ్యారేజీస్(ఎంజీ) మోటార్స్ నేడు తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్యువీ) 'జెడ్ఎస్ ఈవీ' అప్డేట్ వెర్షన్ కారును భారతదేశంలో లాంఛ్ చేసింది. ఎంట్రీ లెవల్ ఎక్స్ ప్లోజ్... Read more
Mar 04 | దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కూడా పర్యావరణ హితమైన ఈవీ వాహనాల తయారీలో నిమగ్నమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ సంస్థ తన భవిష్యత్తు ఎలక్ట్రిక్, కొత్త జనరేషన్... Read more
Dec 08 | మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 13న రానున్నది. షేర్ ధరల శ్రేణిని రూ.780-796గా మంగళవారం నిర్ణయించారు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా ఈ హైదరాబాదీ ఫార్మసీ రిటైల్... Read more