Xiaomi Redmi Y1 a budget phone with selfie camera షియోమీ రెడ్ మీ వై1 ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసా.?

Xiaomi redmi y1 a budget phone with selfie camera

Amazon India, Hungama Music, Idea, Mi.com, Qualcomm Snapdragon 435, Redmi Y1, Redmi Y1 Lite, xiaomi, xiaomi india, mobiles, smartphones, E-commerce, business, technology

There’s a wide range of Xiaomi smartphones available in India right now — a majority of them made in India.

షియోమీ రెడ్ మీ వై1 ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసా.?

Posted: 11/23/2017 09:43 PM IST
Xiaomi redmi y1 a budget phone with selfie camera

చైనా మొబైల్ మేకర్ షియోమీ భారత్‌లో తన మార్కెట్‌ను విస్తృతం చేసుకుంటోంది. ఆ సంస్థ విడుదల చేస్తున్న ఫోన్లలో చాలా వరకు భారత్‌లో లభ్యమవుతున్నాయి. వీటిలో చాలా వరకు ఇండియాలోనే తయారవుతున్నాయి. అతి తక్కువ ధరతో అత్యుత్తమ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను విఫణిలోకి తెస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. షియోమీ తాజా సిరీస్ ‘వై’లో భాగంగా ‘వై1’ వచ్చేస్తోంది. అతి తక్కువ ధరలో వస్తున్న ఈ ఫోన్‌లో సగటు వినియోగదారుడు కోరుకునే అన్ని ఫీచర్లు ఉన్నాయి.
 
యూనివర్సల్ ఇఫ్రారెడ్ రిమోట్, వాయిస్ కాల్ రికార్డింగ్, రీడింగ్ మోడ్, బ్లాక్ లిస్ట్, సెకెండ్ స్పేస్, డ్యూయల్ యాప్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. స్క్రీన్‌పై మనం చేసే అన్ని పనులను వీడియోలా రికార్డు చేసుకునే సదుపాయం కూడా ఉండడం విశేషం.
 
స్పెసిఫికేషన్లు:

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 435 ఆక్టాకోర్
3జీబీ/4జీబీ ర్యామ్
32 జీబీ/64 జీబీ ఇంటర్నల్ మెమొరీ (మెమొరీ పెంచుకోవచ్చు)
5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
13 ఎంపీ రియర్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
3,080 ఎంఏహచ్ బ్యాటరీ
డ్యూయల్ సిమ్
ఫింగర్ ప్రింట్ స్కానర్
ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఓఎస్‌
3జీబీ/32 జీబీ వేరియంట్ ధర రూ.8,999
4జీబీ/64 జీబీ వేరియంట్ ధర రూ.10,999.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Redmi Y1  xiaomi  Indian market  Amazon  E-commerce  business  technology  

Other Articles

Today on Telugu Wishesh