నోకియా బ్రాండ్లో బడ్జెట్ స్మార్ట్ఫోన్ ‘నోకియా 2’ భారత మార్కెట్లోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ మొబైల్ దుకాణాల్లో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ నెలాఖరులో నోకియా 2ను అంతర్జాతీయంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దీని ధర 99 యూరోలు ఉండగా.. భారత్లో రూ.6,999గా నిర్ణయించారు.
హెచ్ఎండీ గ్లోబల్ నుంచి వచ్చిన నోకియా ఫోన్లలో అత్యంత చౌకైనది ఇదే కావడం విశేషం. అంతేగాక 4100 ఎంఏహెచ్ సామర్థ్యం గల ఈ ఫోన్ రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. పీటర్ బ్లాక్, పీటర్ వైట్, కాపర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.
నోకియా 2 స్పెసిఫికేషన్లు:-
* 5 అంగుళాల డిస్ప్లే
* ఆండ్రాయిడ్ నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్
* 1జీబీ ర్యామ్
* 8జీబీ ఇంటర్నల్ మెమొరీ
* 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
* 5 మెగాపిక్సెల్ ముందు కెమెరా
* 4100 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
(And get your daily news straight to your inbox)
Jan 30 | అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న... Read more
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more