Lava X80 With 8-Inch Display, Voice-Calling Support Launched at Rs. 9999

Lava x80 tablet launched with 8 inch hd display at rs 9999

lava, lava x80 tablet, lava x80 tablet launch, lava x80 tablet specifications, lava x80 tablet price, tablets, android tablets, android, gadgets, tech news, technology

Lava has launched a new 8-inch Android tablet in India. Lava X80 features an 8-inch HD IPS display with a resolution of 1280 x 800 pixels.

భారతీయ విఫణీలోకి లావా ఎక్స్80 ట్యాబ్... బడ్జెట్ కు ప్రాధాన్యం..

Posted: 07/13/2016 07:35 PM IST
Lava x80 tablet launched with 8 inch hd display at rs 9999

బడ్జెట్ ధరలతో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరిస్తున్న లావా, బడ్జెట్ లో తన సరికొత్త టాబ్లెట్ ను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజాగా లావా ఎక్స్80 పేరుతో ప్రవేశపెట్టిన ఈ టాబ్లెట్ ధరను రూ.9,999గా నిర్ణయించింది. టాబ్లెట్ పోర్ట్ ఫోలియోను విస్తరించే నేపథ్యంలో 3జీ వాయిస్ కాలింగ్ సదుపాయంతో ఈ టాబ్లెట్ ను కంపెనీ ప్రవేశపెట్టింది. భారత్ లోని అన్నిరిటైల్ అవుట్ లెట్లలో ఈ టాబ్లెట్ ను అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. తెలుపు, నలుపు రంగు ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. డివైజ్ కు ఏడాది వారెంటీ, ఇన్-బాక్స్ యాక్సెసరీస్ కు ఆరు నెలల వారెంటీతో లావా ఈ ట్యాబ్ ను ప్రవేశపెట్టింది.

లావా ఎక్స్80 ట్యాబ్ ఫీచర్లు...
* 8 అంగుళాల ఐపీఎస్ విత్ ఓజీఎస్ డిస్ ప్లే*
* ఆండ్రాయిడ్ 4.4 కిట్ కాట్ వెర్షన్
* 1.3జీహెచ్ జడ్ క్వాడ్ కోర్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్
* 1జీబీ ర్యామ్
* 16జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
* 32జీబీ విస్తరణ మెమరీ
* 5ఎంపీ వెనుక కెమెరా
* 3.2ఎంపీ ముందు కెమెరా
* 4200ఎంఏహెచ్ బ్యాటరీ
* 4జీ ఎల్టీఈ సపోర్టు
* వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ 2.0
* 320 గ్రాముల బరువు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lava X80  8-Inch Display  Voice-Calling Support  Rs. 9  999  Indian market  

Other Articles