grideview grideview
 • Nov 22, 09:35 AM

  ‘జాతీయపార్కు’గా గుర్తించబడిన పాపికొండల పర్వతశ్రేణి...

  పాపికొండలు... భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలన్నింటిలో ఎంతో భిన్నమైనది. ఇతర ప్రదేశాల్లో ఏదో ఒక లోటు వుండవచ్చు కానీ.. ఈ పాపికొండల్లో అటువంటి అనుభవాలు అస్సలు ఎదురుకావు. పర్యాటకప్రాంతాల్లోకెల్లా దీనిని ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశంగా అభివర్ణిస్తారు. ఇక్కడి ఇక్కడి కొండలూ,...

 • Nov 18, 10:40 AM

  ప్రాచీన భారతదేశ వాస్తుకళను వెదజల్లే ‘హంపి’

  ప్రాచీన భారతదేశ వాస్తుకళకు సంబంధించిన దాదాపు ప్రతి వైభవం హంపీలో వెదజల్లుతూ వుంటాయి. 14వ శతాబ్దంలో శిథిలమైన ఇక్కడ.. దేశ సంస్కృతీ-సంప్రదాయాలకు సంబంధించిన వాస్తుకళలు వున్నాయి. కోటలు, దేవాలయాలు, విపణి కేంద్రాలు, నిఘా స్థూపాలు, గుర్రపుశాలలు, స్నానఘట్టాలు, ఏకరాతి శిల్పాలు లాంటివన్నీ...

 • Nov 14, 10:53 AM

  నిజాంకాలంనాటి చౌమహల్లా ప్యాలెస్ అద్భుత విశేషాలు

  నిజాంపరిపాలన కాలంనాటికి సంబంధించిన పురాతన కట్టడాలు, శిలాశాసనాలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఎంతో వైభవంగా కనువిందు చేస్తుంటాయి. కొన్ని నిర్మాణాలు మూతపడిపోయివుంటే.. మరికొన్ని మాత్రం అద్భుతంగా కనువిందు చేస్తూ ప్రేక్షక-పర్యాటకుల్ని బాగానే ఆకర్షిస్తున్నాయి. అటువంటివాటిల్లో చౌమహల్లా ప్యాలెస్ కూడా ఒకటి! ఇది...

 • Nov 13, 10:03 AM

  శ్రీరాముడు స్వయంగా లింగాన్ని స్థాపించి పూజించిన పుణ్యక్షేత్రం

  భారతదేశంలో వెలిసిన ఎన్నో దేవాలయాల్లో కొన్ని ప్రాచీన సంస్కృతీ-సంప్రదాయాలకు ప్రతీకగా వున్న విషయం తెలిసిందే! అయితే అందులో కొన్ని టెంపుల్స్ మాత్రం విశేష చరిత్రను కలిగి వుంటాయి. అటువంటి దేవాలయాల్లో పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఒకటి. తెలంగాణలోని రంగారెడ్డిజిల్లా కుల్కచర్ల...

 • Nov 12, 10:24 AM

  ప్రపంచంలోనే మొట్టమొదట రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం

  ప్రాచీన సంస్కృతీ-సంప్రదాయాలకు భారతదేశం ఎంతో గొప్ప నిలయంగా పేర్కొబడిన విషయం తెలిసిందే! యావత్తు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడాలేని విధంగా రాజులకాలంనాటికి చెందిన కొన్ని అద్భుతమైన కట్టడాలు కొలువై వున్నాయి. అటువంటి వాటిల్లో నలంద విశ్వవిద్యాలయం కూడా ఒకటి! నలంద అనే సంస్కృతంలో జ్ఞానాన్ని...

 • Nov 11, 10:00 AM

  జైనమత ప్రబోధకుడైన ‘బాహుబలి’ ఏకశిలా విగ్రహ విశేషాలు

  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అద్భుతకట్టడాలుగా పేరొందినవన్నీ మానవ నిర్మితాలే! ఆనాడు ఎంతోమంది శ్రామికులు ఎన్నోకష్టాలు ఎదుర్కొంటూ అద్భుతమైన భారీ కట్టడాలను ఎన్నో నిర్మించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన నేటి కట్టడాలకంటే అవి ఎంతో బలమైనవిగా, ఆకర్షణీయంగా వున్న నేపథ్యంలో వాటిని మానవ అద్భుతనిర్మాణాలను...

 • Nov 10, 07:47 AM

  పడవలనే పైకి లేపేసే అద్భుతమైన వంతెన!

  ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కళాఖండాలు ఏర్పడిన విషయం తెలిసిందే! ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా నిర్మాణాలు నిర్మించబడి వుంటాయి. అటువంటివాటిల్లో ‘‘ఫాల్కిన్ చక్రం’’ కూడా ఒకటి!  స్కాట్లాండ్ లో నిర్మింపబడిన ఈ అత్యద్భుతమైన వంతెన ప్రత్యేకత ఏమిటంటే.....

 • Nov 08, 10:57 AM

  నీటిపై తేలియాడుతున్న అద్భుత గ్రామాలు...

  సాధారణంగా ఒక ఇంటిని నిర్మించుకోవాలంటే ముందుగా ఒక స్థలాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత పునాది వేయాలి, ఇటుకలు, ఉక్కు, సిమెంటు, ఇసుక, కూలీలు... అబ్బో చెప్పుకుంటూపోతే ఒక ఇంటినే నిర్మించేయొచ్చులెండి. అంటే.. ఇల్లు నిర్మించడం అంత సామాన్య విషయం కాదన్నమాట! అయితే...