grideview grideview
  • Nov 02, 06:48 AM

    దీపావళీ పండగ గురించి

    భూమి మీద ఒకప్పుడు అందరికీ వెలుగు అందకుండా దూరం చేసిన వాడొకడు ఉండేవాడట. అందుకే వాడు చనిపోతే అందరూ కరువుతీరా దీపాలు వెలిగించుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఎన్నో వరుసలలో దీపాలు వెలిగించుకున్నారు కనుక ఈ వేడుకని దీపావళి అన్నారు....

  • Oct 21, 07:42 AM

    అట్లతద్ది పండుగ

    ఈరోజు అట్లతద్ది. ఇది ఆధ్యాత్మికతనే కాదు వినోదాన్నీ అందించే పండుగ. ఆశ్వయుజ పౌర్ణమి వెళ్ళిన మూడవ రోజు అట్లతద్ది. సాధారణంగా సెప్టెంబరు లో లేదా అక్టోబరు లో వస్తుందీ పండుగ. ఆంధ్రదేశంలో పెళ్ళయిన స్త్రీలు అట్లతద్ది జరుపుకోవడం ఆనవాయితీ. ఈ పండుగ...

  • Oct 07, 10:31 AM

    సాహాస యాత్ర స్పితి వ్యాలీ యాత్ర

    స్పితి లోయ వినడానికి కొత్తగా వినిపిస్తున్న ఈ ప్రదేశం... మనదేశానికి ఉత్తర సరిహద్దులో చైనా, టిబెట్ పొలిమేరల్లో ఉంది. స్పితి అంటే మధ్యనున్న నేల అని అర్థం. హిమాలయ సానువుల్లో విస్తరించిన ప్రదేశం ఇది. ఈ లోయతోపాటు ఇక్కడ ప్రవహిస్తున్న నది...

  • Sep 21, 11:36 AM

    దేవతలు నివసించిన చోటు - గార్డెన్ ఆఫ్ ద గాడ్స్

    భూమిపై ప్రకృతి సహజంగా జరిగే మార్పులు... మనిషికి అనేక సౌకర్యాలను సమకూర్చిపెడుతుంటాయి.  ఇంధనాలు, వనరులు ఏర్పడటానికి కారణమవుతుంటాయి. భౌతికపరమైన కొన్ని మార్పులు మనిషి వినోదం కోసం చూడచక్కని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని  కూడా ఏర్పరుస్తుంటాయి. అలా  ఏర్పడిన ఓ ప్రకృతి విచిత్రమే ‘గార్డెన్...

  • Aug 24, 01:37 PM

    లక్షద్వీప్ విశేషాలు

    లక్షద్వీప్...పచ్చదనాన్ని రంగరించుకున్న నీలం రంగులో సముద్రం, వెండి వెన్నెల లేకపోయినా సరే... తెల్లగా మెరుస్తామంటూన్న తెల్లని ఇసుక తిన్నెలు, దట్టంగా అల్లుకున్న సుగంధద్రవ్యాల వృక్షాలు, స్థానిక జాలరుల సంప్రదాయ జీవనశైలి, పర్యాటక శాఖ అభివృద్ధి చేసిన అంతర్జాతీయస్థాయి హాలిడే రిసార్టులతో కనువిందు...

  • Aug 05, 01:27 PM

    భూతల స్వర్గం మున్నార్

    ఈ భూ ప్రపంచంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో మున్నార్ ప్రాంతం ఒకటి. మున్నార్‌ని క్వీన్‌ అఫ్‌ గాడ్గ్స్ ఓన్‌ ల్యాండ్స్ అంటారు, నిజంగానే ఈ ప్రదేశం భూతల స్వర్గమే. మున్నార్‌ ప్రదేశం నీలాకాశంతో నిగ నిగలాడుతూ, పచ్చదనాన్ని సంతరించుకొని...

  • Jul 29, 03:11 PM

    హార్స్‌టెయిల్‌ వాటర్‌ఫాల్స్‌

    అదొక అద్భుత జలపాతం... ఏటా కొన్ని రోజులు మాత్రం ఆ జలపాతంలో ఓ అద్భుతం చోటు చేసుకుంటుంది. ఈ అద్భుతాన్ని వీక్షించడానికి ఏటా వేలల్లో పర్యాటకులు విచ్చేస్తుంటారు. ప్రపంచ పర్యటకులు వచ్చి చూస్తారు. అదే హార్స్‌టెయిల్‌ జలపాతం. ఇంతకీ ఆ అద్భుతంఏంటో...

  • Jul 19, 07:56 AM

    మహావిష్ణువుకు ప్రియమైన తొలి ఏకాదశి

    ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ ఏకాదశిని పూర్వం ఉగాదిగా, నూతన సంవత్సర ఆరంభదినంగా పరిగణించేవారు. అందువల్ల దీనిని తొలి...