grideview grideview
 • Jan 31, 02:19 PM

  కాకతీయుల కాలంనాటి చారిత్రాత్మక శివాలయం

  కొన్ని చారిత్రాత్మక విషయాలు కాలగర్భంలో కలిసిపోవడంతో ప్రతిష్టాత్మకమైన ఎన్నో సమాచారాలు అంతగా వెలుగులోకి రాలేకపోయాయి. కాకతీయుల సామ్రాజ్యం గురించి అందరికీ తెలిసే వుంటుంది కానీ.. వారి రాజ్యాంగంలో నిర్మించిన కొన్ని విశేషమైన కట్టడాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. అందులో ఒకటిగా శంభులింగేశ్వర స్వామి...

 • Jan 12, 11:38 AM

  ప్రపంచంలో గుర్తింపు పొందిన ఈఫిల్ టవర్ చరిత్ర...

  ప్రపంచంలో నిర్మించబడిన అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణాల్లో ఒకటైన ఈఫిల్ టవర్.. ప్యారిస్’లోని సీన్ నది పక్కన వున్న చాంప్ డి మార్స్ పై ఎత్తైన ఇనుప గోపురం. ప్యారిస్’లో ఎంతో ఎత్తైన ఈ నిర్మాణాన్ని.. గుస్టావ్ ఈఫిల్ అనే ఇంజనీర్ రూపొందించాడు....

 • Jan 10, 11:28 AM

  కైలాసకోన గుహాలయం ఎలా ఏర్పడిందో తెలుసా..?

  నేడు భారతదేశంలో ఎంతో వైభవంగా విరిసిల్లిన ఎన్నో దేవాలయాలు, దైవాన్ని తలపించే ఇతర కట్టడాలన్నీ.. పురాతన కాలంలో దేవతలు పరవశించి కొన్నాళ్లపాటు గడిపిన ప్రాంతాలకు చిహ్నంగా నిర్మించబడినట్లు కొన్ని కథనాలు ప్రచారంలో వున్నాయి. అటువంటి ఆధ్యాత్మిక చరిత్రతో కూడిన నిర్మాణాల్లో కైలాసకోన...

 • Jan 06, 12:52 PM

  గోల్కొండ వజ్రం.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వజ్రాలలో ఒకటి!

  ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన వజ్రాలు ఎన్నో వున్నాయి. వాటి విలువ ఆకాశమే హద్దు అన్నట్లుగా వుంటాయి. ఇతర వ్యవహారాలెందుకు.. కోహినూర్ వజ్రాన్నే ఉదాహరణగా తీసుకోండి.. లండన్’లో సురక్షితంగా వున్న ఈ వజ్రం విలువను ఎవరూ లెక్కగట్టలేరు. భారతదేశానికి చెందిన ఈ వజ్రాన్ని...

 • Jan 02, 12:23 PM

  బ్రహ్మాండమనిపించే బృహదీశ్వరాలయం

  బృహదీశ్వర ఆలయం, పెరువుదైయార్ కోయిల్ బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరు లో కలదు. ఇది శైవాలయం (శివాలయం). దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా...

 • Dec 27, 09:48 AM

  అమితాసక్తిని కలిగించే "పాండవుల గుట్టలు"

  పాండవుల గుట్టలు వరంగల్ జిల్లాకేంద్రానికి 50 కి.మీ. దూరంలో, వరంగల్-మహదేవ్ పూర్ రహదారిపై రేగొండ మండలం రావులపల్లె పరిసరాల్లో ఈ పాండవులగుట్టలున్నాయి. ఎక్కువ మట్టుకు సున్నపురాళ్ళతో, అవక్షేపశిలలతో ఏర్పడిన ఈ గుట్టల్లో పొరలు పొరలుగా ఒకదాని మీదొకటి పేర్చినట్టుగా అనేక శిలాకృతులు...

 • Dec 26, 11:41 AM

  ఆలయ విశేషాలు

  కొమురవెల్లి మల్లన్న స్వామిని బన్ద సొరికల వెలసిన దేవునిగా కీర్తిస్తారు. సుతిమాను గుండం మీద త్రిశూలం ఉంటుంది. దాని ప్రక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. ఈ దేవుని కురుమలు, గొల్లలు, కాపువారు ఎక్కువగా పూజిస్తారు. గుడి ఎదురుగా గంగరేగి వృక్షము...

 • Dec 20, 11:45 AM

  కొండలలో వెలసిన కొండగట్టు అంజన్న

  తెలంగాణ రాష్ట్రములో ఎంతో ప్రసిద్ది చెందిన పుణ్య క్షేత్రాలలో కొండగటు ఒకటి. ఈ దేవాలయం కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండల కేంద్రంలోని ముత్యంపేట గ్రామ సమీపంలో ఉంది. ఇది కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి దాదాపు 35 కి.మీ.లు దూరములో ఉన్న...