grideview grideview
  • Oct 14, 12:24 PM

    ముత్యాలనగరంగా పేరొందిన హైదరాబాద్ విశేషాలు!

    మన భారతదేశంలో పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చెందిన నగరాల్లో హైదరాబాద్ కూడా ఒక్కటి! అయితే ఇతర ప్రదేశాలతో పోల్చుకుంటే హైదరాబాద్ కు ఒక ప్రత్యేకమైన విశిష్టత వుంది. అదేమిటంటే... చారిత్రక వైభవం నిత్యం మార్పులు, చేర్పులు చేసుకుంటూ ప్రస్తుత కాలానికి అనుగుణంగా...

  • Oct 10, 10:00 AM

    శ్రీకృష్ణుడి జ్ఞాపకాల నిలయంగా వున్న ‘‘మధుర’’ ప్రాంతం!

    సంస్కృతీ - సంప్రదాయాలకు నిలయంగా నిలిచిన మన భారతదేశంలో ఇప్పటికీ ప్రాచీన కాలానికి సంబంధించిన విశేషాలను కలిగివున్న ప్రాంతాలు ఎన్నో వున్నాయి. అందులో మథుర నగరం ఒకటి! ఈ నగరానికి ఎప్పటినుంచే బ్రాజ్ భూమి లేదా అంతులేని ప్రేమ కల భూమిగా...

  • Oct 02, 10:14 AM

    చెడుపై మంచి గెలుపే ‘విజయదశమి’

    ‘‘శమి శమి యతే పాపం.. శమే శత్రు వినాశనం ! అర్జునస్య ధనుర్ధారి.. శ్రీరామస్య ప్రియదర్శనం’’ !! ముందుగా ‘తెలుగు విశేష్’ వీక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. పేరులోనే విజయంను పెట్టుకున్న ఈ పండగకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. పురాణాల్లో.., ఇతిహాసాల్లో విజయదశమి పండగ గురించి...

  • Sep 23, 10:10 AM

    ప్రకృతిని పలకరించే ‘‘బతుకమ్మ’’ పండుగ విశేషాలు

    తెలంగాణా రాష్ట్ర ప్రజల సాంస్కృతిక ప్రతీకగా ‘బతుకమ్మ’ జాతర చాలా ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి మొదలుకుని తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. దసరా పండుగకు రెండురోజుల ముందు ఈ బతుకమ్మ జాతరను నిర్వహించుకుంటారు. ఈ...

  • Sep 16, 08:11 AM

    మంచుకొండల్లో దాగివున్న మహారహస్యాలు!

    మన భారతీయ చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు చాలా వున్నాయి. అందులో ముఖ్యంగా ఉత్తర బారతదేశంలో పురాతనకాలానికి సంబంధించిన దేవతల విగ్రహాలు, స్థలాలు, పర్వతప్రాంతాలు, మంచుకొండలు, పవిత్రమైన స్థలాలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటక దేశాలు ప్రసిద్ధి చెందాయి. అందులో ఒకటి...

  • Sep 12, 10:50 AM

    ‘‘వరంగల్’’లో దాగివున్న అద్వితీయమైన చరిత్ర!

    యావత్తు ప్రపంచం మొత్తంలో ఎక్కడాలేని విధంగా కేవలం మన భారతదేశంలో మాత్రమే చారిత్రాత్మక కట్టడాలు అద్భుతంగా రూపుదిద్దుకుని వున్నాయనే విషయం అందరికీ తెలిసిందే! అతి ప్రాచీనకాలానికి చెందిన దేవాలయాలతోపాటు ఎన్నో ప్రతిష్టాత్మక కట్టడాలు నేటికీ చెరిగిపోకుండా అలాగే వున్నాయి. ప్రస్తుత కాలానికి...

  • Aug 08, 01:59 PM

    వరలక్ష్మీ పూజా విధానాన్ని తెలుసుకోండి!

    సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి స్త్రీలకు తగిన మార్గాన్ని ఉపదేశించమని పార్వతీదేవి శివుడిని కోరినప్పుడు, ఆ ముక్కంటి వరలక్ష్మీ వ్రతాన్ని గురించి చెప్పినట్లు శాస్త్రాలు వెల్లడించాయి. స్త్రీల ఆధ్యాత్మిక జీవన విధానంలో ఒక భాగమైపోయిన 'నోములు - వ్రతాలు'లో ముందుగా 'శ్రీ వరలక్ష్మీ వ్రతం'...

  • Jul 21, 12:31 PM

    స్కయింగ్ క్రీడకు ప్రసిద్ధి చెందిన ‘‘ఔలి’’ ప్రదేశం!

    మన అందాల భారతదేశంలో ఎన్నోరకాల పర్యాటక ప్రదేశాలు వున్నాయి. ఎంతో అందంగా, ఆకర్షవంతంగా కనువిందు చేయడంతోపాటు లక్షలాది పర్యాటకులతో కనువిందు చేస్తుంటాయి. అందులో కొన్ని తమతమ ప్రాంతాలవారీగా నిర్వహించుకునే కొన్ని ఆటలకు, పండుగలకు, ఇతర కార్యక్రమాలకు ప్రసిద్ధి చెంది వుంటాయి. అటువంటి...