grideview grideview
 • Dec 16, 04:54 AM

  దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ది గాంచిన అరసవెల్లి సూర్య దేవాలయం

  పూర్వము శ్రీకాకుళం జిల్లాలో, శ్రీకాకుళం మండలంలో ఉన్న గ్రామం. ఇప్పుడు (2008), శ్రీకాకుళం పట్టణానికి కలిపి వేసి మున్సిపాలిటీ లో ఒక వార్డుగా పరిగణించడమైనది. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము ద్వారా బహుళ ప్రసిద్ది చెంది ఉన్నది. ఒకప్పుడు ఈ గ్రామాన్ని...

 • Dec 12, 04:26 AM

  గుట్టపై ఉగ్ర నరసింహావతారమై వెలసిన శ్రీ లక్ష్మి నరసింహుడు

  శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయము నల్లగొండజిల్లా యాదగిరిగుట్ట మండలములో మండల కేంద్రము సమీపములో ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయము. ఇప్పుడు ఇది తెలంగాణా రాష్ట్రంలో ప్రధాన ఆలయంగా అభివృద్ధి చెందుతుంది. ఆలయ చరిత్రని విశ్లేషిస్తే  పురాణాల ప్రకారం.... ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు...

 • Dec 03, 09:33 AM

  చాళుక్యులు ఎంతో విశేషంగా నిర్మించిన రాజరాజేశ్వరస్వామి క్షేత్రం

  ప్రాచీనకాలానికి సంబంధించిన సంస్కృతీ-సంప్రదాయాలు, ఆచారాలు, కళలు ఉట్టిపడేలా ఇప్పటికీ దేశంలో కొన్ని నిర్మాణాలు వున్నాయి. అటువంటి కట్టడాల్లో వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం కూడా ఎంతో విశేషమైనది. పశ్చిమ చాళుక్యులు ఎంతో వైభవంగా నిర్మించిన ఈ క్షేత్రం.. పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు...

 • Dec 02, 07:51 AM

  బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగు దంతం

  మానవ నిర్మితమైన అద్భుతమైన కళాఖండాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సృష్టించబడ్డాయి. ప్రస్తుతమన్నీ చాలావరకు సాంకేతిక పరికరాల ద్వారా రూపుదిద్దుకుంటున్నాయి కానీ.. దశాబ్దాలకాలాల క్రితం కొంతమంది కళాకారులు తమ చేతులద్వారా ఎన్నో అద్భుతనిర్మాణాలను సృష్టించారు. అటువంటివాటిల్లో ఈ ‘‘ఏనుగుదంతం’’ కూడా ఒకటి! ప్రస్తుతానికి...

 • Nov 29, 09:41 AM

  ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ‘పెంచలకోన’

  హిందూదేవతలు స్వయంభువులుగా వెలిసిన పుణ్యక్షేత్రాలు భారతదేశంలో ఎన్నోవెలిశాయి. అందులో ముఖ్యంగా దక్షిణభారతంలో అయితే చాలా ఎక్కువగానే వున్నాయి. అటువంటి క్షేత్రాల్లో ‘పెంచలకోన’ ఒకటి! దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఈ క్షేత్రం పేరుగాంచింది. చుట్టూ సుందరమైన, సర్పాకృతిలో దట్టమైన చెట్లతో...

 • Nov 28, 09:43 AM

  సూర్యునిరథం ఆకారంలో నిర్మించిన కోణార్క్ ఆలయం విశిష్టతలు

  భారతదేశంలో ప్రసిద్ధిచెందిన ఆలయాలలో కోణార్క్ ఆలయం ఒకటి. సూర్యునిరథం ఆకారంలో నిర్మించబడిన ఈ ఆలయం... 13వ శతాబ్దంలో నల్లగ్రానైట్ రాళ్లతో కట్టడం జరిగింది. ఈ ఆలయాన్ని తూర్పుగంగా రాజవంశానికి చెందిన మొదటి నరసింహదేవ (క్రీ.శ. 1236 -క్రీ.శ. 1264) నిర్మించినట్లు చారిత్రాత్మక...

 • Nov 27, 06:41 AM

  ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జంటగా గుర్తింపుపొందిన భారతీయులు

  చరిత్రలో నిలిచిపోయిన ఎన్నో ప్రేమకథలను విన్నాముగానీ... చాలాకాలం వరకు జీవితాంతం కలిసి జీవించిన జంటల గురించి ఎప్పటికీ విని వుండం! నిజానికి చాలాకాలం జీవితాంతం కలిసి మెలిసి వున్న జంటలు ఎక్కువే వున్నాయి కానీ.. దీర్ఘాయువుతోబాటు వృద్ధజంటగా జీవించిన జంటలు అంతగా...

 • Nov 26, 07:19 AM

  9వ శతాబ్దంలో నిర్మించిన ప్రసిద్ధ సమర్రా మస్జిద్

  చరిత్రలో నిర్మించిన కొన్ని చారిత్రాత్మత కట్టడాలు కొన్ని అద్భుతాలతో కూడి వుంటాయి. బయటనుంచి నిర్మాణం ఒకరకంగా వుంటే.. లోపలినుంచి అందుకు భిన్నంగా నిర్మించబడి వుంటాయి. పైగా నాటికాలంలోని కట్టడాలతో పోల్చుకుంటే అవి ఎంతో ధృఢంగా వుండటంతోపాటు అద్భుత కళను కలిగి వుంటాయి....