grideview grideview
 • Sep 15, 10:06 AM

  వరదల నుంచి హైదరాబాద్ ను రక్షించడానికి కృషి చేసిన ఇంజనీర్

  దేశంలో పేరుగాంచిన ప్రముఖ ఇంజనీర్ లలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒకరు. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈయన.. ఉన్నత చదువులు అభ్యసించి ప్రజలకు అనుగుణంగా ఎన్నో సంస్థలు నిర్వహించారు. టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో మెరుగైన ప్రతిభను కనబరిచారు....

 • Sep 11, 01:29 PM

  స్వాతంత్ర్యోద్యమంలో వీరమరణం పొందిన అమరుడు

  బ్రిటీష్ అరాచక పాలన నుంచి విముక్తి కలిగించడంలో వీరమరణం పొందిన స్వాతంత్ర్య సమరయోధుల్లో దండు నారాయణ రాజు ఒకరు. ఆనాడు న్యాయవాది వృత్తిలో కొనసాగిన ఈయన.. తన ఉద్యోగాన్ని త్యజించి దేశ స్వాతంత్ర్యమే లక్ష్యంగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. తన ప్రసంగంతో...

 • Sep 08, 12:08 PM

  తెలంగాణ సాయుధ పోరాట తొలి యోధుడు

  రావి నారాయణరెడ్డి.. ఓ భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ఈయన ఆంధ్రమహాసభ ప్రారంభించిన సాంస్కృతికోద్యమాన్ని క్రమానుగుణంగా వామపక్ష సాయుధ పోరాటంగా పరివర్తన చేసిన గొప్ప నాయకుడిగా ఎదిగారు. అతి చిన్న వయస్సులోనే తెలంగాణ ప్రజల గుండెల్లో చిరకాలం స్థానం సంపాదించిన అమరుడు. కాలేజీ...

 • Sep 05, 09:40 AM

  ‘కడప పులి’గా పేరుగాంచిన ఐపీఎస్ అధికారి

  చదలవాడ ఉమేశ్ చంద్ర.. ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఐపీఎస్ అధికారి. క్రమశిక్షణ కలిగిన పోలీస్ ఆఫీసర్ గా పేరుగాంచిన ఈయన... కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా శాంతిభద్రతలు నెలకొల్పి ‘కడప పులి’ పేరుగాంచారు. జనజాగృతి కార్యక్రమాన్ని ప్రారంభించి.. ఓ ఆపద్భాందవుడిలా...

 • Sep 04, 11:56 AM

  ప్రజల మనిషిగా పేరెన్నికగన్న స్వాతంత్ర్య సమరయోధుడు

  ప్రజల మనిషిగా పేరెన్నికగన్న అతికొద్ది రాజకీయ నాయకుల్లో సర్దార్ జమలాపురం కేశవరావు ఒకరు. తన కడుపు నిండిందా లేదా అన్నది ఆయనకు ప్రధానం కాదు.. ఎదుటివాడు తిన్నాడా లేదా అన్నది ఆయన్ను నిత్యం వేధించిన ప్రశ్న! ప్రజల మనిషిగా, ప్రజల కోసం...

 • Sep 02, 11:31 AM

  ఎల్.వి.ప్రసాద్ కంటి వైద్యశాల స్థాపనకు మూలకారకుడు

  గుళ్ళపల్లి నాగేశ్వరరావు... ప్రముఖ నేత్రవైద్య నిపుణుడైన ఈయన హైదరాబాదులోని ‘ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల’ స్థాపనకు మూలకారకుడు. అంతర్జాతీయ కంటి వైద్యశాస్త్ర రంగంలో ‘నాగ్’ పేరుతో ప్రఖ్యాతిగాంచిన ఈయన.. కంటికి సంబంధించిన వ్యాధులపై 250 పరిశోధన వ్యాసాలు రాశారు. ఈయన ఆధ్వర్యంలోనే...

 • Aug 28, 12:31 PM

  చిత్రపరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞశాలిగా పేరుగాంచిన రాజు

  దాట్ల వెంకట నరజరాజు.. చిత్రపరిశ్రమలో కొన్ని ప్రముఖ విభాగాల్లో పూర్తి ప్రావీణ్యం కలిగిన ఆయన.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలపర్చుకున్నారు. ఓ రంగస్థల నటుడిగా తన కెరీర్ ప్రారంభించిన ఈయన.. ఆ తర్వాత రచయితగా చిత్రపరిశ్రమలో ప్రవేశించారు. కాలక్రమంలో నటుడిగా,...

 • Aug 27, 12:09 PM

  ‘కీర్తిచక్ర’ పురస్కారం పొందిన మొదటి సైనికేతర పౌరుడు

  భారతదేశంలో వున్న అత్యున్నత పురస్కారాలలో ‘కీర్తిచక్ర’ రెండవది. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికాధికారులకు మాత్రమే ఈ విధమైన పురస్కారాన్ని అందజేస్తారు. కానీ.. ఓ సైనికేతర పౌరుడైన వాడిపల్లి వెంకటేశ్వరరావు మొట్టమొదటిసారిగా ఆ పురస్కారాన్ని పొందారంటే.. ఆయన ఏ విధమైన పదవీ బాధ్యతలు...