బాలీవుడ్ బ్యూటీ ప్రీతిదాస్ కోలీవుడ్‌లో పాగా వేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమె ఇప్పటికే మరముగం, ఉయిరుక్కు ఉయిరాగ చిత్రాలతో కోలీవుడ్లోకి వచ్చింది. ఇక్కడే నటిగా రాణించాలన్నది తన కోరికని అంటోంది ప్రీతిదాస్. కుష్భు, సిమ్రాన్‌లను ప్రేరణగా తీసుకుని తన నటనా ప్రతిభను చాటుకోవాలని అనుకుంటున్నానని పేర్కొంది.
ఈ రంగంలోకి వచ్చే ముందు ఎవరైనా సూచనలు, సలహాలు ఇచ్చారా? అని అడిగితే నటి శ్రీయ నుంచి చాలా సలహాలు పొందానని వెల్లడించింది. కథా బలం ఉన్న పాత్రల్లో నటించాలని ఉందన్నారు. నటుడు అజిత్ అంటే చాలా ఇష్టమని, ఆయనతో రొమాన్స్ చేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. అలాంటి అవకాశం వస్తే ఇతర ఛాన్స్లన్నీ పక్కన పెట్టి అజిత్‌తో నటిస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నటిస్తున్న ఉయిరుక్కు ఉయిరాగ చిత్రం త్వరలో తెరపైకి రానుందని, ఈ చిత్రం కెరీర్‌ను మంచి మలుపు తిప్పుతుందని ప్రీతిదాస్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
గ్లామరస్ పాత్రల గురించి అభిప్రాయమేమిటన్న ప్రశ్నకు తన తొలి చిత్రం మరుముగం చిత్రంలోనే అందాలు ఆరబోశానని, పాత్ర డిమాండ్ మేరకు గ్లామర్‌గా నటించడానికి సిద్ధమని తెలిపింది. అజిత్ తో రొమాన్స్ చేయటాని సిద్దమైన తరువాత కోలీవుడ్ ఆపర్ల అలా తన్నుకుంటూ వస్తాయని ఆమె అభిమానులు అంటున్నారు. అజిత్ అంటే కోలీవుడ్ తెరపై సెకండ్ స్థానంలో ఉన్న వారు. అలాంటి వారితో రొమాన్స్ చేయాలని కోరిక ఉందంటే.. భవిష్యత్తులో ఫీతిదాస్ కోలీవుడ్ మంచి స్థానం సంపాదించుకుంటుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more