Dhoom3 record reasons

dhoom 3 box office records, dhoom3, aamir khan, katrina starrer dhoom 3, dhoom3 record reasons, aamir khan dhoom 3, dhoom3 seems set to break all records, katrina kaif talk about aamir khan, telugu movie news, celebrity news, telugu cinema news,

dhoom3 record reasons, Dhoom 3 Set For A Record-Breaking Opening Day

కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

Posted: 12/21/2013 08:38 PM IST
Dhoom3 record reasons

ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో అమీర్ పోషించిన రోల్ చూస్తే అర్ధం అవుతుంది. ఇక క‌ధ విష‌యానికొస్తే అప్పు చేసి ఒక స‌ర్కస్ కంపెనీని న‌డిపే తండ్రి మ‌ర‌ణించ‌డంతో..అమీర్ దొంగ‌గా మార‌తాడు. త‌న తండ్రికి అప్పు ఇచ్చిన బ్యాంక్ నే రోబ‌రి చేసి.. అప్పు తీర్చీ ..త‌న తండ్రి పెట్టిన స‌ర్కస్ కంపెనీని ర‌న్ చేస్తాడు.

 

ఇదే పాయింట్. ఈ పాయింట్ ను డైరెక్ట‌ర్ తీర్చి దిద్దిన విధానం మైండ్ బ్లోయింగ్. సీక్వెల్స్ కు డైరెక్టర్ ను సాధార‌ణంగా మార్చరు. కానీ ఈ ఈ సీక్వెల్ కు మార్చారు. ఈ డైరెక్టర్ త‌న మీద ఉన్న న‌మ్మకాన్ని వ‌మ్ము కానివ్వలేదు. కేక పుట్టించాడు. మొత్తం మీద ధూమ్ త్రీ రికార్డ్స్ ప‌రంగా కూడా అస‌లు ఎక్కడ ఆగుతుందో ఇప్పట్లో చెప్పడం క‌ష్టం. ఎందుకంటే..మ‌న తెలుగు ఆడియెన్స్ సినిమాను విర‌గబ‌డి చూస్తుంటే..ఇక హిందీ ప్రేక్షకులు ఈ సినిమాను ఏ రేంజ్ లో రిసీవ్ చేసుకుంటారో ఆలోచిస్తుంటే..ధూమ్ 5 వంద‌ల నుంచి 7 వంద‌ల కోట్ల మ‌ధ్య లో వ‌సూలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

 

అయితే దీనికి కారణం ఉందని అంటున్నారు. ధూమ్ 3 గ్లామర్ స్టార్ కత్రినా కైఫ్ ప్యాంటీ చూపించిన విషయం తెలిసిందే. విషయం ఏంటయా అంటే, ఇటీవల తన తాజా చిత్రం ధూమ్ 3 ప్రమోషన్ కోసం వెళ్లిన కత్రినా కైఫ్ ఎక్కువసార్లు కురుచ గౌనులు ధరించి కార్యక్రమాలకు వచ్చిన విషయం తెలిసిందే. మరీ తొడల వరకూ గౌను ఉండటంతో ఈ సెక్సీ కాళ్ల సుందరి కుర్చీలో కూచోగానే అది కాస్తా ఫ్యాను గాలికి పైగి ఎగిరిపోతుందట. ఇంకేముంది లోపల ఉన్న ప్యాంటీ కాస్తా ఎదురుగా కూర్చున్నవారికి దర్శనమిస్తోందట.

 

ఇలా ప్యాంటీ కనబడుతున్నదని తెలిసినప్పటికీ కత్రినా అదేమీ పట్టించుకోవడంలేదని కొంతమంది గుసగుసలు పోతున్నారు. మరికొందరైతే ఇదో పబ్లిసిటీ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఐనా సినిమా షూటింగుల్లో బికినీ, ప్యాంటీల్లో కనబడే ఈ భామలు దాన్ని అంత సీరియస్ గా తీసుకుంటారా ఏంటి అనే చర్చ కూడా నడుస్తోంది. ఇదే ఇప్పుడు దూమ్ 3కు కాసులు కురిపిస్తుందని బాలీవుడ్ బాబులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

  • Tamanna playing role in baahubali movie

    మిల్కీబ్యూటీకి రాజమౌళి సినిమాలో ఛాన్స్

    Dec 20 | ‘రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదువా ’ అన్నట్లు... మన దర్శకధీరుడు రాజమౌళి తలుచుకుంటే తన సినిమాలో ఎంతమంది స్టార్లనైనా పెట్టుకొంటాడు. రాజమౌళి ప్రస్తుతం యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా, అనుష్క హీరోయిన్‌గా దర్శకేంద్రుడు... Read more