Sanjay dutt back home for 30 days

sanjay dutt back home for 30 days, sanjay dutt gets parole again, sanjay dutt wife manyata, actor sanjay dutt leaves pune prison, sanjay dutt allowed 30 days at home, pune in yerwada jail, bollywood actor sanjay dutt, sanjay dutt wife manyata, bollywood latest news, bollywood movie news,

Sanjay Dutt back home for 30 days, Actor Sanjay Dutt leaves Pune prison

సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

Posted: 12/21/2013 09:09 PM IST
Sanjay dutt back home for 30 days

పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు జైలు అధికారులు నుండి అనుమతి లభించింది. సంజయ్ దత్ తన భార్య మాన్యతా అనారోగ్యం కారణంగా పెరోల్ పై 30 రోజులు తన స్వగృహంలో ఉండేందుకు ఎర్రవాడ జైలు మంజూరు చేసింది. భార్య మాన్యతా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని వైద్యులు నిర్థారించారు.

 

ఈ నేపధ్యంలో తన భార్య యోగక్షేమాల దృష్ట్యా తనకు నెలరోజుల పాటు శెలవు ఇవ్వాలని సంజయ్ దత్ అభ్యర్థన చేసుకున్నారు. సంజయ్ భార్య ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్టును పరిశీలించిన పిదప జైలు అధికారులు మున్నాభాయ్‌కు 30 రోజులపాటు పెరోల్‌పై అనుమతి ఇచ్చారు. దీంతో పుణె ఎర్రవాడ జైలు నుంచి సంజయ్ ఈరోజు విడుదల కానున్నారు.

 

కాగా ఇంతకుముందు అక్టోబరు నెలలో కూడా సంజయ్ ఇలాగే పెరోల్ పై ఇంట్లో గడిపి వచ్చారు. దీనిపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఐతే అతడి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తాము అనుమతి ఇచ్చినట్లు జైలు అధికారులు సమర్థించుకున్నారు. కాగా 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో సంజయ్ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. ఇంకా ఆయన మరో 42 నెలలపాటు జైల్లో మగ్గవలసి ఉంది. సంజయ్ దత్ క కష్టాలు ఒకేసారి కౌగిలించుకుంటున్నాయి. అయితే కష్టాల కౌగిలి నుండి సంజయ్ దత్ త్వరగా బయట పడాలని .. ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

  • Tamanna playing role in baahubali movie

    మిల్కీబ్యూటీకి రాజమౌళి సినిమాలో ఛాన్స్

    Dec 20 | ‘రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదువా ’ అన్నట్లు... మన దర్శకధీరుడు రాజమౌళి తలుచుకుంటే తన సినిమాలో ఎంతమంది స్టార్లనైనా పెట్టుకొంటాడు. రాజమౌళి ప్రస్తుతం యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా, అనుష్క హీరోయిన్‌గా దర్శకేంద్రుడు... Read more