Samantha secret tweet on siddarth health

Samantha secret tweet on siddarth health, samantha and siddarth, samantha and saiddarth secret tweet, samantha siddharth, samantha love, samantha love affair, samantha dating siddharth, samantha lover, samantha boyfriend,

Samantha secret tweet on siddarth health, samantha and siddarth, samantha and saiddarth secret tweet, samantha siddharth, samantha love, samantha love affair, samantha dating siddharth, samantha lover, samantha boyfriend,

మొగుడి ఆరోగ్యం పై సమంతా బెంగ

Posted: 11/13/2013 04:53 PM IST
Samantha secret tweet on siddarth health

అనతి కాలంలో సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని, ఇంకో రెండు సంవత్సరాల వరకు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న క్యూట్ గాళ్ సమంతా ఇటు రియల్ లైఫ్ లో కూడా పీకల్లోతు ప్రేమలో మునిగి బయటికి రానంత బిజీగా ఉన్నదనే టాక్ గత కొంత కాలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.

వీరిద్దరు కలిసి గుళ్లు, గోపురాలు తిరిగి పూజలు పురస్కారాలు చేసిన విషయం అందరికీ తెలిసినా కానీ వీరి ప్రేమ విషయాన్ని ఇంత వరకు బహిరంగంగా ప్రకటించలేదు. మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమే అంటూ బయట చెప్పుకొస్తున్నా లోపల మాత్రం వీరి ప్రేమ పొంగిపోతుంది. కాబోయే వాడి పై సమంతా బోలెడంత ప్రేమ కురిపిస్తుంది. సిద్దూకి చీమ కుట్టినట్లు తెలిసినా తెగ  ఫీలయిపోతుంది.

ఇటీవల సిద్దూకి ఫ్లూ జ్వరం రాడంతో మంచాన పడ్డాడు. షూటింగులో బిజీగా ఉండంతో సిద్దూ యోగ క్షేమాలు చూసుకునే అవకాశం లేకపోవడంతో సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా తమ ప్రేమను ఒలకబోస్తుంది బాబీ. అన్నట్లు సమంతాను ముద్దుగా బాబీ అని సంభోదిస్తుంటాడు సిద్దూ.  మందులు వేసుకున్నావా? రెస్ట్ తీసుకుంటున్నావా? అంటూ ప్రతీ గంట గంటకీ సిద్ధూకి ట్వీట్ చేస్తూ హెల్త్ జాగ్రత్త అంటూ సూచనలు సలహాలు ఇస్తుందట.

తన చెలికాడికి ఒంట్లో బాగుండకపోవడంతో తెగ హైరానా పడిపోతున్న బాబి ట్వీట్లను చూసిన సినీ జనాలు కాబోయే మొగుడి పట్ల ఇప్పుడే ఇంత ఆరాడట పడితే... పెళ్ళయ్యాక మొగుడు పై ఎంత శ్రధ్ద తీసుకుంటుందో అని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more