Salman khan mentoring sridevis daughter jhanvi

Salman Khan Mentoring Sridevis Daughter Jhanvi, Salman Khan, Jhanvi Kapoor, Boney Kapoor, Salman Khan, Jhanvi Kapoor,

Salman Khan Mentoring Sridevis Daughter Jhanvi

శ్రీదేవి కూతురితో సల్మాన్ ఖాన్ సరసం?

Posted: 10/22/2013 01:46 PM IST
Salman khan mentoring sridevis daughter jhanvi

ఇప్పటికింక నా వయసు .. నిండా పెళ్లి వయసే అంటూ.. పాడుకుంటూ.. బ్యాచిలర్ గా తిరుగుతున్న బాలీవుడ్ కండలవీరుడు.. మన సల్లూబాయ్ .. ఇప్పుడు అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వితో రొమాన్స్ చేయబోతున్నడు అనే వార్తలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే మన సల్లూబాయ్ పై మనసుపడని మగువ ఏ వుడ్ లోను లేదు. కండలవీరుడు కనుసైగ చేస్తే చాలు.. క్షణాల్లో వాలిపోయే పెళ్లిగానీ భామలు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మన కండలవీరుడు చేతిలో... ఇక 16 ఏళ్ల వయసులో ఉన్న అతిలోకు సుందరి కూతురు జాన్వి రొమాన్స్ చెయ్యటానికి సిద్దంగా ఉన్నట్లు బాలీవుడ్ బాబులు అంటున్నారు.

 

శ్రీదేవి తనయ జాన్వి అరంగేట్రం బాలీవుడ్‌లోనా... టాలీవుడ్‌అని కొన్నాళ్ల నుంచి అందరి నోళ్లలోనూ నలుగుతున్న ప్రశ్న. ఆమె రాక కోసం ఇరు పరిశ్రమలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే జాన్వి తెరంగేట్రం బాలీవుడ్‌ నుంచే అని ఆమె సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తోన్న వార్త. జాన్వి సినిమాల్లోకి రావడానికి మరికొంత కాలం పడుతుందన్న విషయం స్వయంగా శ్రీదేవి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెరకు పరిచయం చేసేది మాత్రం సల్మాన్‌ఖాన్‌ మాత్రమేనని వినికిడి.

 

ఇప్పటికే ఆయన, నగ్మా, ఆయేషా జుల్కా, రవీనా టాండన్‌, భాగ్యశ్రీ, జరీనా ఖాన్‌, సోనాక్షి సిన్హా లాంటి వాళ్లు సల్లు చేతులు మీదుగానే తెరకు పరిచయం అయ్యారు. వీరంతా కొన్నాళ్లు పాటు ఉత్తరాదిన వరుస విజయాలతో దూసుకుపోయారు. ఆ సెంటిమెంట్‌తోనే జాన్వి బాధ్యతలు సల్మాన్‌ఖాన్‌ తీసుకోబోతున్నరని తెలుస్తోంది. ఈ విషయంలో సల్మాన్‌ఖాన్‌ ఇప్పటికే శ్రీదేవి, బోనీ కపూర్‌లను సంప్రదించటం జరిగినట్లు బాలీవుడ్ బాబులు అంటున్నారు. శ్రీదేవి దంపతులు కూడా ఈ విషయంలో సముఖంగా ఉన్నారని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు సల్మాన్‌ చేతిలో మరో రెండు చిత్రాలు ఉన్నాయి. ఆ రెండిటిలో ఏదో ఒక చిత్రంలో జాన్వి నాయికగా కనిపించబోతుందని సమాచారం. కండలవీరుడు చేతిలో పడిన హీరోయిన్లు అందరు వెండితెరను ఊపేసివారే. మరీ ఈ ఇద్దరి జంట తెరపై ఎలా ఉంటుందో చూడాలి. ఈ ఇద్దరి కలియకలో త్వరగా సినిమా రావాలని, సల్లుబాయ్ అభిమానులు, శ్రీదేవి భక్తులు కోరుకుంటున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more