Rahul gandhi should contest from palamuru says dk aruna

rahul gandhi should contest from palamuru says dk aruna , Will Rahul contest from Mahaboobnagar, Minister DK Aruna, Congress vice president Rahul Gandhi, Mahaboobnagar Lok Sabha constituency in the 2014 general elections, Rahul or Sonia Gandhi

rahul gandhi should contest from palamuru says dk aruna, Will Rahul contest from Mahaboobnagar

రాహుల్ కోసం పాలమూరు సిద్దం చేసిన డీకే అరుణ

Posted: 10/22/2013 08:04 PM IST
Rahul gandhi should contest from palamuru says dk aruna

రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ పైనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ద్రుష్టి పెట్టారు. నిన్నటి వరకు .. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పై ద్రుష్టి పెట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు 2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఎక్కడ నుంచి పోటీ చేస్తే బాగుటుందనే విషయం తెలంగాణ కాంగ్రెస్ నేతలు సతమతమవుతున్నారు. అయితే రాహుల్ కోసం రాష్ట్ర మంత్రి ఢీకే అరుణ పాలమూరు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం పై ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో మంత్రి డీకె అరుణ, మల్లు రవి భేటీ అయ్యారు.

 

ఈ భేటీ అనంతరం డీకె అరుణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. పాలమూరు నుంచి రాహుల్ పోటీ చేసే విషయంపై చర్చించినట్లు వెల్లడించారు. అలాగే గద్వాల్ లో నిర్వహించనున్న జైత్రయాత్ర సభకు దిగ్విజయ్ ని ఆహ్వానించినట్లు ఆమె చెప్పారు. తెలంగాణ ఏర్పాటు, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సాయం చేయాలని కోరినట్లు డీకె అరుణ తెలిపారు.

 

నెల 29వ తేదీన గద్వాలలో తెలంగాణ జైత్రయాత్ర సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి డీకే అరుణ వెల్లడించారు. కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ పీసీసీ అధ్యక్షులు రానున్నారని వివరించారు.తెలంగాణపై నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపేందుకు గాను జైత్రయాత్ర సభలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

 

సభలు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని, అందులో భాగంగా గద్వాల లోని తేరుమైదానంలో నిర్వహించతలపెట్టినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జీఓఎంను ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణకు అన్నిరంగాల్లో న్యాయమైన వాటా ఇవ్వాలని జీఓఎంకు నివేదిక ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

 

రాహుల్ గాంధీ కోసం తెలంగాణలో.. మెదక్ జిల్లాను, మహబూబ్ నగర్ జిల్లోని పాలమూరును తెలంగాణ కాంగ్రెస్ నేతలు సిద్దం చేయటం జరిగింది. ఇక మిలిగింది సోనియా గాంధే. అమ్మకు ఏ నియోజక వర్గం కేటాయిస్తారో అనే విషయం అతి త్వరలో చెబుతామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలిపారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more