Ranbir kapoor was with katrina kaif on his birthday

Katrina Kaif in birthday, ranbir kapoor, katrina kaif, rishi kapoor, neetu singh, besharam

If recent reports are to be believed, Ranbir and his girlfriend actress Katrina Kaif had planned a little 'something special after all. They spend a night and the following day in a south Bombay hotel.

రణబీర్ తో ఆ రాత్రి కత్రినా ?

Posted: 09/30/2013 09:16 PM IST
Ranbir kapoor was with katrina kaif on his birthday

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ గా పేరు తెచ్చుకున్న రణబీర్ కపూర్ సినిమాల్లో కంటే బయటి వార్తలతోనే ఎక్కువగా మీడియాలో కనిపిస్తున్నాడు. ఆ మధ్య విదేశాల్లో బీచ్ ల్లో బట్టలు లేకుండా ఎంజాయ్ చేసి, ఏమి తెలియనట్లు వచ్చిన వీరు... వాటికి సంబంధించిన ఫోటీలు లీక్ అవ్వడంతో షాక్ తిన్నారు. ఆ ఫోటోలు ఎవరు తీశారో తెలియక తలలు బాదుకున్నవీరు వాటి గురించి వివరణ ఇవ్వడానికి తానా తంటాలు పడ్డ విషయం మరచి పోక ముందే వీరి గురించి బాలీవుడ్ లో మరో వార్త సంచరిస్తుంది. ఇటీవలే బర్త్ డే జరుపుకున్న రణబీర్ కపూర్ ని ఏదో సందర్భంలో కలిసిన మీడియా వారు సరదాగా నాలుగు ప్రశ్నలు అడిగితే తిక్క తిక్క సమాధాలు చెప్పి పంపించేశాడట. 

గాళ్‌ఫ్రెండ్ కత్రినా కైఫ్ ఏం గిఫ్ట్ ఇచ్చింది అడిగితే అంతెత్తు లేచి, ఆమె ఏం బహుమతి ఇస్తే మీకేం.. అది నా వ్యక్తిగతం. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చూసుకోండి ’ కస్సుమన్నాడట. దీంతో మీడియా వారు షాక్ అయ్యారు. కానీ అసలు విషయం మాత్రం వేరే వుందని అక్కడి మీడియా జనాలు అనుకుంటున్నారు. తన పుట్టిన రోజు నాడు ఓ షాపు ప్రారంభోత్సవానికి వెళ్లి వచ్చిన రణబీర్ బర్త్ డే సెలబ్రెషన్స్ ముగిసిన తరువాత తన గాళ్ ఫ్రెండ్ అయిన కత్రినాతో ఏకాంతంగా తన సొంతింట్లోనే ఏకాంతంగా రాత్రంతా గడిపారని అక్కడ వినిపిస్తున్న వార్త. అయితే మీడియా ముందు ఆమెతో ఎంజాయ్ చేయనట్లు ఫోజు కొట్టిన రణబీర్ వాటికి సంబంధించిన ఫోటోలు గట్రా దొరకవే ఉధ్దేశ్యంతోనే ఎలా బిల్డప్ ఇస్తున్నాడని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more