Samantha bad comment on mahesh babu birthday

samantha bad comment on mahesh babu birthday, samantha wished mahesh babu on twitter, samantha wishes to mahehs babu, mahehs babu birthday celebrations, prince birthday mahesh babu samantha, mahesh babu wife, breaking news, film news, movie reviews, telugu movies

samantha bad comment on mahesh babu birthday, Samantha reveals a Bad news to all Heroine, samantha wishes to mahehs babu,

మహేష్ పై నోరుజారిన సమంతా?

Posted: 08/09/2013 06:39 PM IST
Samantha bad comment on mahesh babu birthday

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 37 సంవత్సరాలు పూర్తి చేసుకుని 38వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు టాలీవుడ్ వాసులు తెలిపారు. అయితే కుర్ర హీరోయిన్లు కూడా పోటీపడి శుభాకాంక్షలు తెలిపారు. అయితే అందరు ఆనందంతో మహేష్ బాబు ను విష్ చేస్తే, మహేస్ తో పాటు రెండు సినిమాలు చేసిన సమంత మాత్రం డిఫరెంట్ గా విష్ చేసింది. ‘మహేష్ బాబుకు వయసు పెరుగుతున్నకొద్దీ మరింత యవ్వనంగా తయారవుతున్నారు. ఇది ఒక రకంగా మాలాంటి హీరోయిన్లకు బ్యాడ్ న్యూసే' అంటూ సమంత ట్వీట్ చేసింది. ఆమె వ్యాఖ్యలు చూస్తుంటే మహేష్ బాబు గ్లామర్ చూసి అసూయ ఫీలవుతున్నట్లు స్పష్టం అవుతోంది. సిద్దార్థతో ప్రేమలో ఉన్నప్పటికి సమంత మహేష్ బాబు పై ఇలాంటి కామెంట్ చెయ్యటంతో టాలీవుడ్ కొత్త అనుమానాలు పుడుతున్నాయి. ఇలాంటి వారిని కట్ చెయ్యటానికి మహేష్ బాబు భార్య సిద్దంగా ఉందని సినీ ప్రజలు అంటున్నారు. ఏమైన సమంత చేసిన కామెంట్ తో మహేష్ క్రేజ్ పెరిగిందని ఆయన అభిమానులు అంటున్నారు. అయితే మొత్తం మీద మహేష్ బాబు ఆనందంగా 38 కేజీల కేకును కట్ చెయ్యటం జరిగింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more