Ys jagan released from jail

ys jagan released from jail, ys jagan mohan reddy releasing from jail, ys jagan released, ys jaganmohan reddy released, congress party, ys jagan to sonia gandhi, 2014 election, chanchalaguda jail, ysr congress party ys jagan completes one-year in jail, jagan mohan reddy in jail, breaking news, ap politics, political news, andhra news

ys jagan released from jail, ys jagan mohan reddy releasing from jail

త్వరలో జగన్ కు విముక్తి?

Posted: 08/10/2013 09:44 AM IST
Ys jagan released from jail

ఓదార్పుయాత్రతో దూకుడు పెంచిన వైఎస్ జగన్ పై కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా శిక్ష వేసిందో అందరికి తెలిసిందే. అయితే ఆ శిక్ష నుండి త్వరలో జగన్ రిలీజ్ కాబోతున్నాడు. సిబిఐ వారిని రంగంలోకి దించి , వైఎస్ జగన్ ను జైలు పంపించిన విషయం తెలిసిందే. అయితే సంవత్సరం నుంచి జైల్లో ఉన్న జగన్ కు త్వరలో విముక్తి లభిస్తుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఏ భాధ లేకుండా సుఖంగా జీవితాన్ని నాలుగు గోడల మద్య వెళ్ళదీస్తున జగన్ త్వరలో బయటకు రానున్నాడా? జగన్ కు బయటకు రావటానికి సాయం చేసేదెవరు? ఒకవేళ వచ్చిన తర్వాత వైఎస్ జగన్ కార్యాచరణ ఏంటి? వీటన్నిటికి ఒకటే సమాధానం. కాంగ్రెస్ కి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మద్దతివ్వటమే. ఇన్నాళ్ళు జగన్ ను బయటకు రానీయకుండా ఉండటానికి సిబిఐ జేడి లక్ష్మీనారాయణ చాలా ఎత్తులు వేసేవారని జగన్ వర్గ నాయకుల అపోహ. ఇప్పుడు లక్ష్మీనారాయణ బదిలీ కావటంతో ఇక జగన్ బయటకు రావడం ఖాయం అంటున్నారు. ఎప్పుడైతే సిబిఐ జేడి బదిలీ అయ్యాడో జగన్ పార్టీ నేతలు సంబరాలు చేసుకొన్నారు. రాష్ట్రం విభజన జరిగిన సందర్భంగా ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పూర్తిగా పతనమయ్యే దశలో ఉండటంతో సోనియా గాంధీ.. జగన్ ను బయటకు తీసుకొచ్చి జగన్ తో రాజకీయం నడిపిద్దామనే ఉద్దేశంలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. 2014 సంవత్సరంలో జరగపోయే ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన తర్వాత పిల్ల కాంగ్రెస్ , తల్లి కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి ఇప్పటినుంచే వ్యుహరచనలు సిద్ధం చేస్తున్నారని ఢిల్లీ పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అక్టోబర్ మొదటివారంలో జగన్ జైలు జీవితానికి పుల్ స్టాప్ పెట్టబోతున్నాడని అందరూ రాజకీయ విశ్లేషకుల అంచనా. ఆ ప్రయత్నంలో భాగంగానే మొదటగా జగన్ ను బయటకు తీసుకొస్తున్నారని సమాచారం. జగన్ బయటకు వస్తున్నాడనే సమాచారం ముందుగా అందుతుండడంతో వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో ఆనందం, ఉత్సాహం ఉరకలేస్తుంది. అయితే చంచల్ గూడ జైలు నుండి జగన్ లోటస్ పాండ్ వరకు పెద్ద ర్యాలీ జరపడానికి జగన్ పార్టీ నాయకులు ప్లాన్ చేస్తున్నట్లు వైఎస్ జగన్ అభిమానులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more