Powerstar donates 24 lakhs mahesh babu dontes 50lakhs to uttarkhand flood victims

powerstar donates 24 lakhsto uttarkhand flood victims , mahesh babu dontes 50lakhs to uttarkhand flood victim, pawan kalyan, himalayan tsunami, 24 lakhs, mahesh babu donates 50 lakhs to flood victims, mahesh babu has helping mind like pawan, breaking news, ap politics, political news, andhra news

Powerstar donates 24 Lakhs-Mahesh babu dontes 50lakhs to Uttarkhand Flood Victims

పవన్ విరాళం 20 లక్షలు కాదట? మహేష్‌బాబు

Posted: 06/25/2013 09:03 PM IST
Powerstar donates 24 lakhs mahesh babu dontes 50lakhs to uttarkhand flood victims

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానవత్వం నిండిన వ్యక్తి అని అందరు అంటారు. మంచి మనస్సుతో తోటి వారికి సహయం చెయ్యటంలో ముందుంటాడనే పేరు టాలీవుడ్ లో ఉంది. అయితే రీసెంట్ గా ఉత్తరాఖండ్ లోని వరదబాధితులకు తన వంతు సాయంగా 20 లక్షలు ఇచ్చినట్లు మీడియాలో, వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలో నిజం లేదని తెలిసింది. అసలు పవన్ కళ్యాణ్ ఇచ్చింది 20 లక్షలు కాదట. తప్పుడు సమాచారం పబ్లిక్ లో హల్ చల్ చేస్తున్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కు అతిదగ్గర సన్నిహితుడు అసలు పవన్ కళ్యాణ్ విరాళం ఇచ్చిన మొత్తం ఇంత అని మీడియా ముందు చెప్పటం జరిగింది. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. పవన్ కళ్యాణ్ కు మంచి పని చేసి కూడా ఆ విషయాన్ని ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్తపడతారు. పబ్లిసిటీ లేకుండా సింపుల్ గా ఉండే వ్యక్తి కాబట్టి, అలాంటి పవన్ కళ్యాణ్ పై తప్పు వార్తలు రావటంతో, పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను స్పందిస్తునానని అతను మీడియా కు చెప్పటం జరిగింది. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఇచ్నిన విరాళం 24 లక్షలు. అయితే విషయం తెలుసుకున్న తెలుగు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు పై ఇప్పటికే ఒక అపనింద టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. మహేష్ బాబు సంపాదన, సినిమా షూటింగ్ తప్ప, మహేష్ ఇతరులకు సహాయం చేసే అలవాటు లేదు అని టాక్ టాలీవుడ్ లో పాతుకుపోయింది. ఆ అపనిందను చేరిపేసుకోవటానికి చక్కని సమయం మహేష్ బాబు కు దొరికింది. వెంటనే మహేస్ బాబు కూడా తన భార్యతో కలిసి ఉత్తరాఖండ్ వరదబాధితులకు తనవంతు సాయంగా 50లక్షలు విరాళం ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఆర్థిక సహాయాన్ని రహస్యంగా చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ను మహేష్ బాబు ఫాలో అయినట్లు తెలుస్తోంది. పబ్లిసిటీ లేకుండా అతి రహస్యంగా 50 లక్షలు విరాళం ఇవ్వటం జరిగిందని సినీవర్గాలు అంటున్నాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

Today on Telugu Wishesh