Uttarakhand sadhus flee with kedarnath temple wealth

sadhus flee with kedarnath temple wealth, sadhu, kedarnath temple, sadhus and mule operators, kedarnath temple wealth and jewellery, dead and alive, breaking news, ap politics, political news, andhra news

Uttarakhand : Sadhus flee with Kedarnath Temple wealth, adhus rescued from Kedarnath speak about the destruction

కేదార్‌నాథ్ ఆలయంలో సాధువులు ‘ఛీ ’ పాడుపనులు?

Posted: 06/25/2013 07:56 PM IST
Uttarakhand sadhus flee with kedarnath temple wealth

సాధువులు అంటే ఎవరు? సాధువులు ఏ స్వార్థం లేని, దేనిపై పేరాశ లేని వారిని సాధువులు అంటారు. కానీ కేదార్ నాద్ ఆలయంలో సాధువులు స్వార్థంతో కూడిన సాధువులుగా మారిపోయారు. ఆ సాదువులు చేసిన ‘ఛీ ’ పాడుపనులు చూసి అధికారుల సైతం అవాక్కవుతున్నారు.. ప్రమాదంలో చిక్కుకున్నా వారు ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటారు. కానీ ఈ సాధువులు ప్రాణం కంటే సంపదే ముఖ్యం అని నిరూపించారు. కేదార్‌నాథ్ లో సహాయ చర్యలు అయిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఇంకా అక్కడే 50 మంది ఉన్నట్లు చెబుతున్నారు. వారిని ఎందుకు తరలించలేదనే ప్రశ్న ఉదయిస్తోంది. ప్రాణాలతో కేదార్‌నాథ్‌లో ఇప్పటికీ మిగిలి ఉన్నవారు సాధువులు, స్థానిక పనివారు మాత్రమే ఉన్నారు. వారు ఆలయ సంపదను, యాత్రికుల నుంచి కొల్లగొట్టిన ఆభరణాలను కొల్లగొట్టినట్లు సమాచారం. సాధువులు పెద్ద సంచులతో హెలికాప్టర్ వద్దకు రావటం జరిగింది హెలికాప్టర్‌లో అదనపు బరువు తగ్గించటం కోసం వాటిని వదిలేయాలని ఒక అధికారి సాధువులకు చెప్పటంతో ఆ సాధువులు అందుకు నిరాకరించటం జరిగింది. దీంతో ఆ అధికారికి అనుమానం వచ్చి సంచులను తనిఖీ చెయ్యటంతో ఒక్కసారిగా అధికారి షాక్ తిన్నారు. సాధువులు సంచిలో డబ్బులు, నగలు ఉన్నాయని ఐటిబిపి చీఫ్ అజయ్ చద్దా మీడియా ప్రతినిధులతో చెప్పారు. సాధువుల సంపద బుద్ది చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more