Telangana news kcr brothers daughter ramya fire on kcr

kcr brothers daughter ramya fire on kcr, trs party, ramya fire on kcr, kcr trs president, kcr assets, balaji lawyer, balaji file petition, kcr assets investigation cbi, kcr, harishrao and vijayasanti, ramya rastreya, breaking news, ap politics, political news, andhra news

KCR Brothers Daughter Ramya Fire On KCR

కెసిఆర్ కు ఆస్తిదెబ్బ-కూతురు చెప్పు దెబ్బ?

Posted: 06/25/2013 06:59 PM IST
Telangana news kcr brothers daughter ramya fire on kcr

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజకీయ జీవితం పై నీలినీడలు కమ్ముకుంటున్నారుకేసిఆర్ కు శత్రువుల సంఖ్య పెరిగిపోతుందిసొంత ఇంటిల్లో కేసిఆర్ పై చెప్పు తో సమాదానం చెప్పటానికి ఆయన కూతురు రెడీ ఉందని మీడియాలో వార్తు వస్తున్నాయికేసిఆర్ కూతురు అంటే కవిత కాదు లేండికేసిఆర్ అన్న కూతురు రమ్యకేసిఆర్ నా చెప్పుదెబ్బ అంటూ మీడియా ముందు మండిపడుతుందిరమ్య మండిపడటంలో అర్థం ఉందని తెలంగాణ మహిళ సంఘాలు అంటున్నాయిఇటీవల కేసిఆర్ ను కలవటానికి ఫామ్ హౌస్ వద్దకు వెళ్లిన మహిళలకు కేసిఆర్ అవమానించటం జరిగిందని రమ్య అంటుందిఉత్తరాఖండ్ లో మన రాష్ట్రం నుండి అనేక మంది భక్తులు వెళ్లటం జరిగిందిఅక్కడ వరదల్లో మన తెలుగు వారు చిక్కుకొని అల్లాడిపోతున్నారుఅలాంటి వారిలో తెలంగాణ ప్రాంతం నుండి వెళ్లిన భక్తులు ఉన్నారుతెలంగాణ కోసం ఉద్యమం చేసే నాయకుడు అయిన కేసిఆర్తెలంగాణ ప్రజలను ఆదుకోవటంలో విఫలం అయ్యాడుఅంతేకాదు.. వారికి ఒక మీడియా ప్రకటన కూడా చెయ్యలేదుకనీసం టిఆర్ఎస్ పార్టీ నుండి వారికి సహాయం గానీవిరాళం గానీ ఇవ్వకపోవటంతో.. తెలంగాణ మహిళలు మండిపడుతున్నారు.

అ విషయాలను ద్రుష్టిలో ఉంచుకోని బాలాజీ వడేరా అనే న్యాయవాది కేసిఆర్విజయశాంతిహరీశ్ రావు ఆస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్‌ను దాఖాలు చేసిందికేసిఆర్ పై రమ్య ఫైర్ కెసిఆర్ ఇంటి ఎదుట జరిగే చావు డప్పు లక్ష చెప్పుల కార్యక్రమంలో తన చెప్పు కూడా ఉంటుందని తెలంగాణ రాష్ట్రీయ లోకదళ్ నేతఆయన అన్న కూతురు రమ్య ఓ ఛానల్‌తో వ్యాఖ్యానించారుఉత్తరాఖండ్ వరదల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన భక్తులు మృతి చెందినా కెసిఆర్ కనీసం సంతాపం తెలుపలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారుమొత్తం మీద టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మహిళ శాపం తగులుతుందని ఆపార్టీ సీనియర్ నాయకులు అంటున్నారుఒక పక్క విజయశాంతి సీటు దెబ్బమరో పక్క అన్న కూతురి చెప్పు దెబ్బలతో కేసిఆర్ పరిస్థితి దారుణంగా ఉందని ఆపార్టీ నాయకులు అంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

Today on Telugu Wishesh