Parineeti chopra hot romance scene

Parineeti Chopra, Parineeti Chopra style, bollywood actress parineeti chopra, poonam pandy, rakhi savanth, parineeti chopra new movies, parineeti chopra latest movie stills, parineeti chopra hot romance scene,

Parineeti Chopra hot Romance Scene

అమ్మడు స్పీడ్.. హాట్ హాట్ రొమాన్స్ ..

Posted: 06/24/2013 12:07 PM IST
Parineeti chopra hot romance scene

బాలీవుడ్ భామలు మరీ బరితెగించి పోతున్నారు. సినిమా సినిమాకు కొత్త కొత్త రొమాన్స్ తో వెండితెరపై హీట్ పుట్టిస్తున్నారు. గతంలో నేను బికినీలు వేయను. టూ పీస్ బికినీలో కనిపించను అంటు చిలక పలకులు పలికిన హాట్‌ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా ప్రస్తుతం అమ్మడు స్పీడు పెంచింది. అవకాశం దొరకడమే తరువాయి లాంటి సన్నివేశాల్లోనైనా నటించడానికి సిద్ధంగా ఉందట. ఇటీవల ఓ చిత్రం కోసం రాళ్లపై అందాల్ని ఎరవేయడానికి సిద్ధమైందని బాలీవుడ్‌లో టాక్‌. తాజాగా దీనికి తోడు 'షుద్‌ దేశీ' సినిమాలో సిగరెట్‌ వెలిగించి రింగు రింగులుగా పొగలు విరజిమ్ముతుంది.' లేడిస్‌ వర్సెస్‌ రిక్కీ బెహల్‌' చిత్రంతో బాలీవుడ్‌లో తెరంగ్రేటం చేసి 'ఇష్క్‌జాదే' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ అమ్మడు ప్రస్తుతం యశ్‌రాజ్‌ ఫిల్స్మ్‌లో రొమాంటిక్‌ కామెడీ షుద్‌ దేశీ సినిమాలో ఘాటైన సన్నివేశాల్లో నటిస్తోంది.

ఇలా హాట్ అందాలు ఆరబోస్తే .. నిర్మాతలకు లాభం ఉంటుంది గానీ, దేశంలో యువత త్వరగా చెడిపోవటం ఖాయమని సినీజనాలు అంటున్నారు. ఇప్పటికే.. పూనమ్ పాండే, రాఖీ సావంత్ లాంటి హాట్ భామలతో మగవారు పూర్తిగా చెడిపోయినట్లు సర్వేలు చెబుతున్నాయి. రీసెంట్ గా పూనమ్ ఒక సంచలనమైన ప్రకటన చేసిందిఇద్దరి శరీరాలు కలిసి సుఖాలు అనుభవిస్తే.. వారికి పెళ్లి జరిగినట్లే అని తమిళనాడు కోర్టు తీర్పు చెప్పింది. అలా అయితే.. ఇప్పటికి నాకు 100 సార్లు పెళ్లి జరిగి ఉంటుందని చెప్పటం తో సినీజనాలు ఆశ్చర్యపోయారు. అంటే పూనమ్ పాండే ఇప్పటికే వందమందితో శారీరక సుఖం అనుభవించినట్లు ఆమె మీడియాతో చెప్పటం జరిగింది. ఇప్పుడు అదే బాటలో పరిణితి చోప్రా కూడా.. ఉన్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

Today on Telugu Wishesh