Pg girl alleged sexual abuse by ex kerala minister son

jose thettayil, adarsh thettayil, sexual assault, kerala poltics, pg girl alleged sexual abuse, ex-kerala minister, son, andhra pradesh politics, mp rayapati sambhasiva rao, romance scam, tarachowdary, karantaka government, breaking news, ap politics, political news, andhra news

PG girl alleged sexual abuse by Ex-Kerala minister, son

ఆ మంత్రి, ఆయన కొడుకు నన్ను దోచుకున్నారు :

Posted: 06/24/2013 01:58 PM IST
Pg girl alleged sexual abuse by ex kerala minister son

ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు రాసలీలలు భాగోతం బయటపడుతున్నాయి.. రాజకీయ నాయకులు కామంతో రగిలిపోతున్నారనే విషయం అర్థం అవుతుంది. కర్ణాటక శాసనసభలో రాజకీయనాయకులు నీలి చిత్రాలు చూస్తూ మీడియాకు దొరికిపోయిన విషయం తెలిసిందే. అలాగే మన రాష్ట్రంలో జరిగిన తారాచౌదరి రొమాన్స్ విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఆయన కొడుకు పై అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఎంపీ రాయపాటి సాంబశివరావు నన్ను లైంగికంగా వేదిస్తున్నాడనే విషయం తారచౌదరి మీడియాకు చెప్పటంతో అప్పట్లో ఆ న్యూస్ హాట్ టాఫిక్ గా మారింది. ఎలాంటి మచ్చలేని రాయపాటి పై సినీ నటి అయిన తారాచౌదరి రొమాన్స్ మచ్చవేసిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి రొమాన్స్ వ్యవహరం లో మాజీ మంత్రి, అతని కొడుకు పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక పీజీ అమ్మాయిని, తండ్రి కొడుకులిద్దరు దోచుకున్నారని ఆమె ఆరోపిస్తుంది. ఈ సంఘటన మన రాష్ట్రంలో కాదులేండి. కేరళ రవాణా శాఖ మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే జోస్ తెట్టాయిల్, ఆయన కుమారుడు ఆదర్శ్‌లు తనను లైంగికంగా దోచుకున్నారని ఓ మహిళ(30) ఆరోపించింది. ఈమేరకు ఓ సీడీని అలువా పోలీసులకు అందించి ఫిర్యాదు చేసింది. తన కొడుకుతో పెళ్లి జరిపిస్తానని చెప్పి తెట్టాయిల్ తనను మోసం చేశారని ఆరోపించింది. దీంతో పోలీసులు తెట్టాయిల్, ఆదర్శ్‌లపై కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన మహిళ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ చేసింది. కాగా ఆమె, తెట్టాయిల్(62)తో సన్నిహితంగా కలిసి ఉన్న చిత్రాలను ఓ టీవీ చానల్ ప్రసారం చేసింది. తనపై వచ్చిన ఆరోపణలను తెట్టాయిల్ తోసిపుచ్చారు. ఫిర్యాదు చేసిన మహిళ తనకు నాలుగేళ్లుగా తెలుసునని, అయితే ఆమెను తాను మోసం చేయలేదని చెప్పారు. టీవీల్లో ప్రసారమైన చిత్రాలపై స్పందిస్తూ.. అవి మార్పులు చేసిన చిత్రాలని, ఆరోపణలు చేసిన మహిళ కంప్యూటర్ నిపుణురాలని చెప్పారు. ఈ ఉదంతం వెనుక కుట్ర ఉందన్నారు. ఈ విషయంలో ఎవరు ఎవరిని దోచుకున్నారో పోలీసులే చెప్పాలి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more