Power star pawan kalyan donates rs 20 lakhs to flood victims

Pawan Kalyan donating 20 lakhs, Pawan donation to North Kasi flood victims,Pawan Kalyan,Tollywood

Power Star Pawan Kalyan donates Rs.20 Lakhs to flood victims, Pawan Kalyan mania is all around the world and many take inspiration from him on personal bases along with professional levels too.

మంచి మనిషికి మరో రూపం పవన్ కళ్యాణ్ ?

Posted: 06/22/2013 02:30 PM IST
Power star pawan kalyan donates rs 20 lakhs to flood victims

టాలీవుడ్ లో విశాల మనసు కలిగిన హీరో ఎవరు అంటే? పవర్ పుల్ పేరు వినబడుతుంది. తొటివారిని ఆదుకోవటంలో ముందుండే మనస్సు హీరో ఎవరు అంటే.. అందరి చూపుడు వేలు.. అతని వైపే చూపిస్తాయి. టాలీవుడ్ లో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా కలిసిపోయే వ్యక్తి ఎవరు అంటే.. వెంటనే కొన్ని లక్షలు గొంతులు ఒకే పేరు చెబుతారు. వయస్సులో పెద్దవారిని గౌరవిస్తూ, చిన్నవారికి సన్మానం చేసే పవర్ ఉన్న హీరో ఒక పవర్ స్టార్ అనే చెప్పక తప్పదు. టాలీవుడ్ లో ఇగో ఫీలింగ్ లేని వ్యక్తినే అందరు ఇష్టపడతారు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ మొదటి వారు. పావలా సహయం చేసి.. పది రూపాయల ప్లబిసిటి పొందుతున్న ఈరోజుల్లో .. , పరిమితికి మించి సహాయం చేసి కూడా ప్లబిసిటికి దూరంగా ఉండి, సైలెంట్ గా తన పని తాను చేసుకుపోయే హీరో పవన్ కళ్యాన్ . గతంలో సీనియర్ నటి పావల శంకుతాల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలో ఆమె కు పవన్ ఆర్థిక చేయూత అంధించిన విషయం తెలిసిందే. కానీ ఆ విషయం ఎప్పుడు ఎక్కడ పవన్ చెప్పుకున్నట్లు దాఖలే లేవు. రీసెంట్ గా కామెడీ నటుడు ఆలీకి డాక్టరేట్ వస్తే.. అందరికంటే ముందుగా పవన్ కళ్యాన్ కేక్ కట్ చేసి, ఆలీకి సన్మానం చేసిన సంఘటన ఇంక మనం మరిచిపోలేదు. పవన్ మంచి మనసు కు ఇదే నిదర్శనం అని టాలీవుడ్ వాసులు చెబుతుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిజం పరంగా ఎంత పవర్ ఫుల్ అనే విషయం అందరికి తెలుసు. పవన్ వ్యక్తిగతంగా కూడా అంతే మంచివాడు.

ఈ విషయం చాలా సందర్భల్లో నిరూపితమైంది. ఆపదలో ఉన్న వారిని పవన్ కళ్యాణ్ ఆదుకోవడంలో ముందుంటాడు. అలాంటి విశాల హ్రుదయం కలిగిన పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు. గత ఐదు రోజుల క్రితం హిమాలయ పర్వతశ్రేణుల్లో గల ఉత్తరాఖండ్ లో జలవిలయం సంబవించి వేలాది మంది అభాగ్యులు అవడమే కాకుండా, అక్కడ వరదల్లో చిక్కుకొని సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనలు మీడియాలో చూసిన పవన్ చాలా బాధపడినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ తనవంతు సహాయంగా వరదల్లో చిక్కున్న బాధితులకు రూ. 20 లక్షల రూపాయల విరాళం అందించారు. అయితే ఈ విషయాన్ని మీడియాకు గానీ, మీర ఏ ఇతర వ్యక్తులకు పవన్ కళ్యాణ్ చెప్పలేదు. వరదల్లో చిక్కుకున్న యాత్రికులు, భక్తులకు, త్వరగా సహాయ చర్యలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలసిందిగా పవన్ కళ్యాణ్ కోరినట్లు సమాచారం. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ తన మెగా ఫ్యాన్స్ కు సందేశం ఇవ్వటం జరిగింది. అందరు సహాయం చేస్తారు.. కానీ ఆపదులో ఆపన్న హస్తం అందించిన వ్యక్తి నిజమైన హీరో అని మరో సారి పవన్ కళ్యాణ్ రుజువు చేసాడని ఆయన అభిమానులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more