Sonia gandhi asks lawmakers to give one months salary to uttarakhand flood victims

Congress President Sonia Gandhi, Uttarakhand flood victims, Sonia Gandhi,Sonia Gandhi asks lawmakers to give one months salary, Sonia Gandhi asks party MPs and MLAs, home minister sushil kumar shindy, ministr killi kruparani, congress party,

Sonia Gandhi asks lawmakers to give one months salary to Uttarakhand flood victims

పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు సోనియా ఆదేశం

Posted: 06/22/2013 12:39 PM IST
Sonia gandhi asks lawmakers to give one months salary to uttarakhand flood victims

అనూహ్య వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌లో బాధితుల సహాయార్థం ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వాలని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలందర్నీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆదేశించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ పునరుద్ధరణ చర్యలకు వీలుగా లోక్‌సభ, రాజ్యసభల్లోని పార్టీ సభ్యులంతా తమ ఎంపీల్యాడ్ నిధుల నుంచి రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేయాలని ఆదేశించారని పార్టీ సమాచార విభాగ ఇన్‌చార్జి అజేయ్ మాకెన్ వెల్లడించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు లోక్‌సభలో 203, రాజ్యసభలో 72 మంది ఎంపీలు ఉన్నారు. సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఉత్తరాఖండ్ వరద బాధితులకు కేంద్ర మంత్రి కిల్లి క్రుపారాణి ఒక వేతనం విరాళంగా విచ్చారు, ఎంపీ నిధుల నుంచి రూ. లక్షలు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

అమ్మ చెప్పిన వెంటనే ఆచారణలో పెట్టి చూపించారు కేంద్ర మంత్రి కిల్లి క్రుఫారాణి. అయితే యాత్రికులను కాపడేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈరోజు ఉదయం డెహ్రాడూన్ చేరుకున్నారు. ఇప్పటికే ఉత్తరాఖండ్ కు కొంత పరిహారాన్ని కేంద్రం నుంచి అందించానట్లు కేంద్ర హోం మంత్రి షిండే చెప్పారు. యాత్రికులను కాపాడేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అయితే రానున్న 48 గంటల్లో ఉత్తరాఖండ్ లో వర్షాలు కురిసే అవకాశముందన్న భారత వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటి వరకూ దాదాపు 30 వేల మందిని రక్షించగా, దాదాపు మరో 50 వేల మంది వరకు సాయం కసం ఎదురు చూస్తున్నారు. వర్షం కురిస్తే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందున్న ఉద్దేశంతో సహాయ చర్యలను వేగవంతం చేశారు. అత్యాధునిక హెలికాప్టర్ మి-26తో పాటు 43 హెలికాప్టర్లతో యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు క్రుషి చేస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more