D srinivas meets sonia gandhi in delhi

D Srinivas, Sonia Gandhi, D Srinivas meets Sonia Gandhi in Delhi, congress party, pcc chief post, botsa satyanrayana, rahul gandhi, ys rajasekara reddy, telangana issue, telagana package, telangana ministers, 2014 elections,

D Srinivas meets Sonia Gandhi in Delhi

సోనియా గాంధీని డీఎస్ కోరిన పీఠం..?

Posted: 06/22/2013 05:05 PM IST
D srinivas meets sonia gandhi in delhi

కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం ఎదురుచూసే నాయకులు చాలా మంది ఉన్నారు. నోటీ దురుసుతో పదవులు పొగొట్టుకున్నవారు ఉన్నారు. పదవి పీఠం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన అలసి పోయిన నాయకులు ఉన్నారు. ఒక్కసారిపీఠం కూర్చుకోవటం అలవాటైన నాయకుడు మళ్లీ అదే పీఠం కావాలని సోనియాగాంధీ చుట్టు తిరుగుతున్న నేతలు ఉన్నారు. అలాంటి వారిలో మాజీ పీసీసీ అధ్యక్షడు డి.శ్రీనివాస్ ఒకరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో రెండు సార్లు పీసీసీ గా చేసిన అనుభవం చాలా ఉంది. ఇటీవల కాలంలో ప్రస్తుత పీసీసీ ఛీప్ గా ఉన్న బొత్స సత్యనారాయణ పీఠాన్ని కదిలించే పనిలో యువనేత ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా పీసీసీ పదవి సెంటిమెంట్ పదవిగా ఢిఎస్ భావిస్తున్నారు. డీఎస్ పీసీసీగా ఉన్న రెండు స్లారు కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ విషయం డిఎస్ ప్లస్ పాయింట్ అవటంతో.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ముందు తన మనసులో ఉన్న కోరికను భయటపెట్టినట్లు తెలుస్తోంది. ఈ రోజు సోనియా గాంధీతో ఆయన భేటీ అయ్యారు. తనను మరోసారి పీసీసీ పీఠంపై కూర్చోబెట్టాలని కోరినట్లు తెలిసింది. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, తెలంగాణ అంశంపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తే పరిస్థితి ఏంటి..? ప్యాకేజీ కేటాయిస్తే ఎదురయ్యే సమస్యలేంటి..? అన్న అంశంపై చర్చ సాగినట్లు సమాచారం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపోటములపైనా చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఖాళీ అయిన హోం మంత్రి పదవిని తెలంగాణ వారికే ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అమ్మ అనుగ్రహిస్తే.. పీసీసీ పీఠం డీఎస్ కు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more