Daughter in law complaint on mla sankara rao

daughter in law complaint on mla sankara rao, ex minister sankara rao, congress party, daughter in law vishnu priya, complaint on mla sankara rao, breaking news, ap politics, political news, andhra news

daughter in law complaint on mla sankara rao

ఎమ్యెల్యే శంకర్రావు పరువు తీసిన కోడలు?

Posted: 06/18/2013 08:19 PM IST
Daughter in law complaint on mla sankara rao

రాజకీయ నాయకుల్లో మాజీ మంత్రి శంకర్రావు పేరు చెబితే చాలు ప్రతి నాయకుడు ‘ఛీ ’ అనే స్థాయిలో ఉన్న మజీ మంత్రి పి శంకర్రావు. ‘‘ తన కంట్లో పెద్ద నలుసు పెట్టుకొని ఇతరల కంట్లో ఉన్న చిన్న నలుసు గురించి శంకర్రావు కామెంట్ చెయ్యటం మనకు తెలిసిందే.’’ ప్రజా నాయకుడు అయిన పది మందికి ఆదర్శంగా ఉండాలి అనేది సిద్దం ఉంది. కానీ మన రాజకీయ నాయకులు మాత్రం పది మంది నోళ్ళలో నానే విధంగా మారుతున్నారు. శంకర్రావు కేరాఫ్ విమర్శలకు నిలయం. ఎక్కడ విమర్శ ఉంటుందో అక్కడ.. శంకర్రావు ఉంటాడు అనే రాజకీయ నాయకులే జోకులేసుకుంటారు. రీసెంట్ గా అసెంబ్లీ ముందు పెద్ద రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. సొంత పార్టీ పైనే ఘాటైన విమర్శలు చెయగల సత్తా ఉన్న నాయకుడు. ఆ సత్తా తోనే మంత్రి పదవి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు సొంత ఇంట్లోనే శంకర్రావు పై యుద్దం వ్యతిరేక వర్గం తయారైంది. శంకర్రావను అరెస్టు చెయ్యండి అంటూ పోలీసు మెట్లేకెక్కింది ఆయన కోడలు విష్ణుప్రియ. గతంలో అనేక సార్లు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవటంతో.. ఈ సారి ఏకంగా విష్ణుప్రియ తన మామను (శంకర్రావును) అరెస్టు చేయాలని కోర్టును ఆశ్రయించింది. మామ శంకర్రావు తమను వేధిస్తున్నారని కోడలు విష్ణుప్రియ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శంకర్రావును అరెస్ట్ చేయాలని ఆమె కోర్టును కోరారు. నిన్నటి వరకు ఓంటి కాలు మీద ఎగిసి పడిన శంకర్రావుకు కోడలి దెబ్బతో కుప్పకూలిపోయాడు. ఇంట్లో సమస్య పెట్టుకొని వీధిలో సమస్యలను ఎలా పరిష్కరిస్తావు అనే ప్రతిపక్ష నాయకుల అడిగే ఛాన్స్ శంకర్రావు ఇచ్చినట్లే. మాజీ మంత్రి శంకర్రావు పై మహిళ సంఘాలు మండిపడుతన్నారు. విష్ణుప్రియకు అండగా మహిళ సంఘాలు ఉండటంతో.. శంకర్రావు కోడలి విషయం లో వెనకడుగు వేసినట్లు సమాచారం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more