Telangana news minister jana reddy deadline on congress party

jana reddy deadline on congress party, minister jana reddy deadline, congress party, telangana issue, telangana leaders, telangana congress leaders, political war, trs party, sonia gandhi, ap political news, telangana congress leaders, telangana congress leaders debate, jagareddy and some leaders attend, congress leaders heavy sabha plan, breaking news, ap politics, political news, andhra news

minister jana reddy deadline on congress party

30న ముహుర్తం పెట్టిన జానారెడ్డి

Posted: 06/18/2013 09:05 PM IST
Telangana news minister jana reddy deadline on congress party

ఇప్పటికే ముగ్గురు కాంగ్రెస్ మంత్రులు అధిష్టానానికి డెడ్ లైన్ పెట్టి, అవమానం భారంతో గులాబీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మళ్లీ మరో ప్రత్యేక తెలంగాణ కోసం మరో డెడ్ లైన్ పెట్టడానికి ఈరోజు తెలంగాణ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీ రాష్ట్రం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి ఆద్వర్యంలో జరిగినట్లు సమాచారం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తప్ప మరో ప్రత్యామ్నాయానికి ఒప్పుకునేదిలేదని మంత్రి జనారెడ్డి అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. భేటీ ముగిసిన అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం తాము పార్టీ అధిష్టానం, కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. తెలంగాణ కోసం మరోసారి ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. ఈ నెల 30 తేదిన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, తద్వారా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెసు ద్వారానే సాధ్యమనే విషయాన్ని గ్రామగ్రామానికి తెలియజేస్తామని, తెలంగాణ కాంగ్రెసు మాత్రమే ఇవ్వగలుగుతుందని జానారెడ్డి చెప్పారు. త్వరలో తాము రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను కలుస్తామని, దీనిపై మాట్లాడతామన్నారు. తెలంగాణ ప్రాంత నేతలమంతా రాష్ట్రం కోసం ఏకమయ్యామని చెప్పారు. ఈ నెల 30న ముహుర్తం పెట్టుకొని జానారెడ్డి ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ అధిష్టానంతో చర్చలు విఫలం అయితే. మంత్రి జానారెడ్డి పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి ఛాన్స్ గా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ పెద్దలతో మంతనాలు జరపటానికి మంత్రి జానారెడ్డి సిద్దమైనట్లు సమాచారం. జానారెడ్డి పెట్టిన ముహుర్తం తో తెలంగాణ ప్రజలుకు తీపి కబురు ఉంటుందని తెలంగాణ నాయకులు అంటున్నారు. జానా రెడ్డీ తీపి కబురుతో వస్తాడో, చేదు కబురు చెబుతాడో వేచి చూద్దాం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more