Movie news ram charan teja wants to become no1

actor ram charan teja, mega power ram charan teja, tollywood hero ram charan, ram charan new moives, ram charan latest movie, ram charan latest news, ram charan new movie release,

ram charan teja wants to become no1

దొరికిపోయిన మెగా రామ్ చరణ్

Posted: 06/17/2013 12:28 PM IST
Movie news ram charan teja wants to become no1

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ లో దొరికిపోయారు. రామ్ చరణ్ దొరికిపోయారు అంటే ఆయన ఏదో తప్పు చేసి కాదులేండి.? టాలీవుడ్ నెంబర్ వన్ విషయంలో రామ్ చరణ్ దొరికిపోయారు. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే వెంటేనే రెండు మూడు పేర్లు వినిపిస్తాయి. ఏ హీరో అభిమానులు ఆ హీరోనే నెంబర్ వన్ హీరో అనుకోవటం సహజంగా జరుగుతుంది. కానీ టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు అనేది తెలిసిపోయింది. టాలీవుడ్ నెంబర్ వన్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అనే విషయం ఇంచుమించుగా తెలిసింది. ఈ నెంబర్ వన్ రేసులో ప్రిన్స్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ల మద్య నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇపుడు సడన్ గా రామ్ చరణ్ నేనే నెంబర్ వన్ అంటున్నాడు. అంతేకాకుండా.. నాకు నేనే సాటి, అని కూడా చెబుతున్నాడు. ఇటీవల రచ్చ, నాయక్ హిట్లతో మాంచి ఊపు మీద ఉన్న మెగా పవర్ రామ్ చరణ్ .. రీసెంట్ ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ కి ఇంటర్వూ ఇవ్వటం జరిగింది.

ఆ ఇంటర్యూ సాగిన సమయంలో రామ్ చరణ్ నోటి నుండి కొన్ని పదాలు రాలినట్లు సమాచారం. ఆ రాలిన పదాల్లో ‘నెంబర్ వన్ ’ అనే పదం ఒకటి. రామ్ చరణ్ మాట్లాడిన ప్రతి మాట వెనుక నా లక్ష్యం టాలీవుడ్ నెంబర్ వన్, అనే మాటలు పదే పదే రావటంతో, టాలీవుడ్ లో ప్రస్తుత నెంబర్ వన్ స్థానం నాదే అనే అర్థం రాక తప్పటంలేదు.. అంతేకాకుండా .. రామ్ చరణ్ నటించిన మగధీర 125 కోట్లు కలెక్ట్ చేసి, టాలీవుడ్ లో రికార్డు స్రుస్టించిన విషయం తెలిసిందే. ఈ రికార్డు ను క్రాస్ చెయ్యటానికి టాలీవుడ్ లో కొంత మంది స్టార్ హీరోలు చేస్తున్న సాహసం తెలిసిందే. కానీ రామ్ చరణ్ సాధించిన రికార్డు ను ..రామ్ చరణే క్రాస్ చేయాలనేది మెగా పవర్ స్టార్ లక్ష్యం అని నవ్వుతూ చెప్పినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ నెంబర్ వన్ స్థానం మీద ఎంత కసి ఉందోనని చెబుతూ దొరికిపోయాడు. టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానం నిర్ణయించింది అభిమానులే. సినీఅభిమానులు ఎవరికి నెంబర్ స్థానం ఇస్తారో చూడాలి. ఈ నెంబర్ వన్ రేసులో, నందమూరి బాలయ్య కూడా పోటీ పడుతున్నాడు. యంగ్ హీరోలతో.. సీనియర్ హీరో పోటీ ఏమిటో వెండితెరపై తెలుస్తోందని సినీజనాలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more