Jagan ysr veerareddy suicide in medak for ys jagan

ys jagan, ys jaganmohan reddy, ysr congress party, ysr, ys jagan fan, veerareddy suicide in medak district, ysr family, veerareddy family, telangana issue, telangana students sucicid, 1000 students suicides, telangana issue, ys jagan in jail, jagan release, politics,chalo assembly telangana,live updates,2013,chalo assembly,telangana chalo assembly,chalo assembly, breaking news, ap politics, political news, andhra news

veerareddy suicide in medak for ys jagan

జగన్ కోసం తెలంగాణ లో బలిదానాలు?

Posted: 06/14/2013 05:38 PM IST
Jagan ysr veerareddy suicide in medak for ys jagan

ప్రత్యేక తెలంగాణ కోసం 1000 మంది విద్యార్థులు ఆత్మహత్యలు (బలిదానాలు) జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవటం లేదు. ఒక సంవత్సరం నుండి జైల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం రాష్ట్రంలో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రీసెంట్ ఆంద్రలో వైఎస్ జగన్ కోసం ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం మరిచిపోకముందే. .. ఆ సంఖ్య రెండుకు చేరుకుంది. ఈ సారి వైఎస్ జగన్ కోసం తెలంగాణలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. జగన్మోహన రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో వీరారెడ్డి అనే యువకుడు జగన్ ను విడుదల చేయడంలేదన్న మనఃస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జగన్ కోసం యువకులు ఆత్మహత్యలు చేసుకునే సంఖ్య పెరుగుతుంది. ఈ విషయం ప్రభుత్వం ధ్రుష్టిలో పెట్టుకొని .. జగన్ కోసం జరిగే ఆత్మహత్యలను నిలుపుదల చెయ్యాలని వైసీపీ నాయకులు కోరుతున్నారువైఎస్ జగన్ జైలు నుండి బయటకు రాడనే కారణం వలనే యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆపార్టీ నాయకులు అంటున్నారు. ఒక యువ నాయకుడు కోసం రాష్ట్రంలో యువత ఆత్మహత్యలు చేసుకోవటం ఇదే మొదటి సారి అని ఆ పార్టీ సీనియర్ అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు వీరారెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more