Chalo assembly cm kiran kumar reddy in deputy cm vehical

chalo assembly, cm kiran kumar reddy, deputy cm, damodhar rajanarasimha, assembly, speaker nadendla manohar, telangana issue, trs mla, telangana chalo assembly, chalo assembly, high tension, hyderabab city, secundrabad, ou students, city to turn chalo assembly programme, kiran kumar reddy, telangana ministers, chalo assembly rally, t-jac activists, andhra politics, politics,chalo assembly telangana,live updates,2013,chalo assembly,telangana chalo assembly,chalo assembly, breaking news, ap politics, political news, andhra news

cm kiran kumar reddy in deputy cm vehical

భయంతో తెలంగాణ లీడర్ కార్లో వెళ్లిన సీఎం?

Posted: 06/14/2013 01:47 PM IST
Chalo assembly cm kiran kumar reddy in deputy cm vehical

అసెంబ్లీని సభాపతి నాదెండ్ల మనోహర్ సోమవారానికి వాయిదా వేశారు. సభలో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తెలంగాణఱ వాదం గట్టిగా వినిపించారు. లోపల అసెంబ్లీ సమావేశం జరుగుతుంటే.. బయట చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితుల వైపు దారి తీసింది. రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో తెలంగాణ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ శాసన సభ్యులు సభలో ఆందోళన చేయడంతో సభ్యులు అందరు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తన కాన్వాయ్‌లో వెళితే అడ్డుకుంటారని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కాన్వాయ్‌లో సచివాలయానికి వెళ్లారు. చలో అసెంబ్లీ నేపథ్యంలో ముఖ్యమంత్రి, సభాపతిలు ఉదయమే అసెంబ్లీకి వచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. వెళ్లేటప్పుడు కూడా అడ్డుకుంటారని భావించి ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన దామోదర కాన్వాయ్‌లో వెళ్లారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఇలా తెలంగాణ నేత కార్లో బయటకు వెళ్లటం పై అనేక విమర్శకలు వినిపిస్తున్నాయి. ఛలో అసెంబ్లీ కార్యకమానికి భయపడి , మరో గేటు గుండా బయటకు వెళ్లటం పై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. అసెంబ్లీ మొదటి గేటు వద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు .. నల్ల చొక్కలతో రోడ్డుపై బెఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సహాయంతో బయటకు వెళ్లినట్లు సమాచారం. తెలంగాణ వాదుల నుండి సీఎం తప్పించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more