Chalo assembly mla sankara rao halchal in assembly

mla sankara rao, congress party, chalo assembly, trs party, tjac, sankara rao support to chalo assembly program, cm kiran kumar reddy, dgp dinesh reddy, bjp party leaders, telangana chalo assembly, chalo assembly, high tension, hyderabab city, secundrabad, ou students, city to turn chalo assembly programme, kiran kumar reddy, telangana ministers, chalo assembly rally, t-jac activists, andhra politics, politics,chalo assembly telangana,live updates,2013,chalo assembly,telangana chalo assembly,chalo assembly, breaking news, ap politics, political news, andhra news

mla sankara rao halchal in assembly

అసెంబ్లీ వద్ద శంకరన్న హల్‌చల్

Posted: 06/14/2013 06:44 PM IST
Chalo assembly mla sankara rao halchal in assembly

ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసన సభ్యుడు శంకర రావు హల్ చల్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు గా ఆయన దూకుడు పెంచినట్లు సమాచారం. చలో అసెంబ్లీ కార్యక్రమానికి శంకరన్న అండగా నిలబడ్డారు. చలో అసెంబ్లీ కార్యమంలో బిజెపి, తెరాస మహిళా నాయకురాళ్లు ఆందోళన చేస్తున్న సమయంలో అప్పుడే అటు వైపు నుండి అసెంబ్లీకి వెళ్తున్న శంకర రావు, ఆందోళన చేస్తున్న మహిళా నాయకులను, కార్యకర్తలను తన వాహనంలో ఎక్కించుకొని, అసెంబ్లీకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసే సందర్భంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. శంకరన్న ను బషీర్ బాగ్ చౌరస్తా పోలీసులు ఆపి కారులోకి చూడగా, కారులో కొన్ని రాజకీయ పార్టీల జెండాలు కనిపించటంతో శంకరన్నను పోలీసుల నుండి తప్పించుకోలేక పోయారు. కారులో వివిధ జెండాలు ధరించిన నాయకులను పోలీసులు కిందకు దించేందుకు ప్రయత్నించిగా పోలీసులు చేసే ప్రయత్నాన్ని శంకర రావు అడ్డుకొనే ప్రయత్నాలు చెయ్యటంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకోంది.

ఇంతలో మీడియా వారు అక్కడికి రావాటంతో.. శంకరన్న కొంచెం వెనకడుగు వేసినట్లు సమాచారం. పోలీసులు వారిని కిందకు దించి, శంకరన్నను పంపించారు. అయితే శంకరన్న పోలీసులు వైపు సీరియస్ గా చూస్తూ .. జై తెలంగాణ అంటూ, గట్టిగా రెండు సార్లు అరిచి అసెంభ్లీకి వెళ్లిపోయారు. అయితే ఈవిషయం శంకరన్న అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడారు తెలంగాణలో అక్రమ అరెస్టులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డి, పోలీసు అధికారులే బాధ్యత అన్నారు. తెలంగాణవాదుల పైన కాకుండా తెలంగాణకు వ్యతిరేకులపై కూడా కేసులు పెట్టాలన్నారు. చలో అసెంబ్లీ సందర్భంగా ఎవరికైన ప్రాణనష్టం జరిగినా, గాయాలైనా, ప్రభుత్వం పై పిల్ వేస్తానని శంకరరావు అన్నారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందన్నారు. శంకరన్న మీడియా ప్రకటన విన్న కాంగ్రెస్ నాయకులు .. త్వరలో మరో విక్కెట్ పడిపోవటానికి సిద్దంగా ఉందని చెప్పుకుంటున్నారు. చెయ్యి వదిలిపెట్టి, కారు ఎక్కటానికే శంకరన్న ఇలాంటి చిల్లర ప్రకటన చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ లో చెప్పుకుంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

Today on Telugu Wishesh