Actor mahesh babu press meet at vijayawada rainbow hospital

mahesh babu, mahesh babu press meet at vijayawada rainbow hospital,telugu actor prince mahesh babu, mahesh babu launches rainbow hospital, rainbow hospital, mahesh babu press meet at vijayawada, mahesh babu latest interview

mahesh babu press meet at vijayawada rainbow hospital

నేను ఎవర్ని చెడగొట్టలేదు- నా వల్ల ఎవరు చెడిపోలేదు ..మహేష్ బాబు ?

Posted: 06/05/2013 05:31 PM IST
Actor mahesh babu press meet at vijayawada rainbow hospital

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘దూకుడు ’ గురించి అందరికి తెలిసిందే. ఫిన్స్ మహేష్ బాబు చాలా నెమ్మదిగా తన పని తాను చేసుకుంటూ పోతాడు. వెండితెరపై కొత్త రికార్డులు పుట్టిస్తారు. ఈ రోజు మహేష్ బాబు విజయవాడ ఏలూరు రోడ్డులో సందడి చేశారు. విజయవాడ ఏలూరు రోడ్డులో కొత్తగా ఏర్పాటైన రెయిన్ బో చిల్డ్రన్ హాస్పటల్‌ను మహేష్ బాబు ప్రారంభించారు. మహేష్ బాబు మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించబడిన రెయిన్ బో హాస్పిటల్‌ అత్యుత్తమ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. చిన్న పిల్లల ఆరోగ్యం కోసం తమవంతు సహాయం అందిస్తామన్నారు.

ఆ సమయంలో మహేష్ బాబులో ఉన్న ఫ్రిన్స్ బయటకు వచ్చారు మీడియా వారితో కాసెపు ముచ్చటించారు. తెలుగు ఇండస్ట్రీని వదిలి వెళ్లే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని సూపర్‌స్టార్ మహేష్‌ బాబు స్పష్టం చేశారు సినిమాలు చూసి యూత్ చెడిపోతున్నారని ఓ విలేఖరి ప్రశ్నించగా....తానెప్పుడూ అలాంటి సినిమాలు చేయనని, తన సినిమాలు చూసి ఇప్పటివరకు ఎవరూ చెడిపోలేదని స్పష్టం చేసారు. బాలీవుడ్లో సినిమా చేస్తున్నారట కదా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, వేరే ఇండస్ట్రీలోకి వెళ్లే ఆలోచన లేదని గతంలోనే చెప్పాను,

ఇప్పుడూ అదే చెబుతున్నాను. మరో పదేళ్ల పాటు టాలీవుడ్‌లోనే ఉంటానని ప్రిన్స్ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పట్లో లేదని ఆయన తెలియజేశారు. అయితే మీడియా వారితో చాలా సరదాగా మాట్లడినట్లు తెలుస్తోంది. మీరు నాతో ఏదో ఒకటి చెప్పించి, వార్తలు రాయాలనే ఉద్దేశంతోనే ఇన్నీ ప్రశ్నలు అడుగుతున్నారని మీడియా విలేఖర్లతో మహేష్ బాబు నవ్వుతూ అన్నారు. ఏమైన నా సినిమాలు చూసి మంచి నేర్చుకుంటారు గానీ , ఎవరైన చెడిపోయినట్లు ఎక్కడజరగలేదని మహేష్ బాబు అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more