ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టై జైల్లో కూర్చున్న క్రికెటర్ శ్రీశాంత్ రొమాన్స్, రోజుకోక మలుపు తిరుగుతుంది. ముగ్గురు ఆటగాళ్లు ను అదుపులోకి తీసుకున్నరు. అకింత్ చావాన్ బెయిల్ మీద బయటకు వచ్చి పెళ్లి చేస్తున్నారు. ఈ స్పాట్ ఫిక్సింగ్ లో తీగ లాగుతుకున్న కొద్ది డొంక మొత్తం కదులుతుంది. శ్రీశాంత్ తో రొమాన్స్ నడిపిన సినీ నటుమణుల లీస్టు రోజు రోజుకి పెరిగిపోతుంది. రీసెంట్ గా తెలుగు నటుడు రవితేజ హీరోయిన్ కూడా క్రికెటర్ శ్రీశాంత్ కౌగిలిలో కరిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ కన్నడ భామ మాత్రం శ్రీశాంత్ తో ఓన్లీ నైట్ పార్టీలు మాత్రమే.. అలాంటి చీకటి సుఖం నేను పంచుకోలేదని హీరోయిన్ సంజన వాపోతుంది. ఢిల్లీ పోలీసులు మాత్రం హీరోయిన్ సంజనా ను విచారించినట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీ పోలీసులు తరువాతి స్పాట్ మరోమాజీ హీరోయిన్, రాజస్తాన్ రాయల్ ఛాలెంజ్ ఓనర్ కు స్పాట్ పెట్టి నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే శ్రీశాంత్ తో చెట్టపట్టాలేసుకొని, రాత్రి, పగలు, చెట్టు, పుట్ట, అంటూ తేడాలేకుండా తిరిగి, స్వర్గ లోకం చూపించిన దర్శకుడు లవర్ లక్ష్మీరాయ్. శ్రీశాంత్ కు నాకు అలాంటి చీకటి, రహస్యం సంబంధాలు లేవు. నేను ఒక బిజినెస్ మ్యాన్ తో ప్రేమలో పడ్డాను త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నానంటూ.. మీడియా ముందు ప్రకటనలు చేసి, తెలివిగా శ్రీశాంత్ నుండి తప్పించుకుంది. అయితే ఇక మిగిలింది.. శిల్పాశెట్టి మాత్రమే. ఇప్పటికే పలువురు 'స్పాట్' ఫిక్సింగ్ కేసులో జైలు ఊచలు లెక్కపెడుతున్న తరుణంలో తాజాగా..రాజస్తాన్ రాయల్ ఛాలెంజ్ ఓనర్లు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాను పోలీసులు విచారించనున్నట్లు సమాచారం. అదేవిధంగా కింగ్స్ లెవన్ పంజాబ్ యజమాని ప్రీతిజింతాపైనా పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీజన్ మ్యాచ్ లే కాకుండా.. 2009 సీజన్ లోనూ పలు మ్యాచ్ లు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వాటిపైనా పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more