Last date for submission of aadhar details extended to may 15

direct benefit transfer, aadhar card linked to gas subsidy, last date to aadhar 15th may, dr.p.v.ramesh, principla secretary ap

last date for submission of aadhar details extended to may 15

వంట గ్యాస్ రాయితీ పొందటానికి ఆఖరు అవకాశం

Posted: 04/18/2013 10:34 AM IST
Last date for submission of aadhar details extended to may 15

ఎల్ పి జి వంట గ్యాస్ మీద రాయితీ పొందేందుకు ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్లను అనుసంధానం చెయ్యటానికి ఆఖరు తేదీని మే 15 గా ప్రకటించటం జరిగింది.  ఫిబ్రవరి 15 నుంచి మూడు సార్లు ఆఖరు తేదీని పొడిగిస్తూ వంట్ గ్యాస్ వినియోగదారులకు అవకాశమిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇక ఇదే ఆఖరు అవకాశమని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది.  సబ్సిడీ కావాలంటే ఆధార్, బ్యాంక్ ఖాతాలను అనుసంధానం చేస్తూ గ్యాస్ కంపెనీల డేటా బేస్ లోకి ఎక్కవలసిందే. 

మే 15 తర్వాత వంట గ్యాస్ వినియోగదారులకు వారి గ్యాస్ సిలెండర్ల మీద ముట్టవలసిన రాయితీ నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమవుతుంది.  సబ్సిడీ రూ.600 కాగా, సిలెండర్ ఖరీదు 1020 రూపాయలు.  సబ్సిడీ తర్వాత 420 రూపాయలవుతోంది. 

ఇంతవరకు అందిన డేటా ప్రకారం, హైద్రాబాద్, రంగారెడ్డి, అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాలలోని 50.48 లక్షల వినియోగదారులలో కేవలం 22.15 వినియోగదారుల వివరాలే గ్యాస్ కంపెనీల డేటాలో చోటుచేసుకున్నాయి.  ఈ ఐదు జిల్లాల్లోనూ హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాలు ఈవిషయంలో ఇంకా వెనకబడివున్నాయి. 

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డిబటి) కార్యక్రమంలో ఆధార్ నమోదు విభాగాన్ని పర్యవేక్షిస్తున్న ఆర్ధిక ప్రిన్సిపాల్ సెక్రటరీ డా.పి.వి.రమేష్, నిన్న ఈ విషయాన్ని ప్రకటించారు.  ఆధార్ నంబర్ కోసం అప్లై చేసి ఆధార్ రాని వాళ్ళు మీ సేవ లో వారి ఆధార్ నంబర్ ని పొందవచ్చని, ఆధార్ కోసం ఇంకా అప్లై చెయ్యనివాళ్ళు తక్షణమే ఆ పని చెయ్యటం మంచిదని, ఎందుకంటే ఆధార్ ఎన్ రోల్ మెంటు కూడా మరో నెల మాత్రమే ఉంటుందని చెప్పారు.  4800 కేంద్రాలలో ఆధార్ ఎన్ రోల్ మెంటు జరుగుతున్నదని ఆయన తెలియజేసారు.  ఈ ఐదు జిల్లాల తర్వాత మరో ఎనిమిది జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని అమలుపరుస్తామని కూడా ఆయన చెప్పారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more