New year 2013 party rates in hyderabad

new year 2013 party , welcome new year 2013,new year parties in hyderabad, new year party in hyderabad 2012-2013, hotels, malls, functions malls, parties, single prize, couples, families, packages, new year celebrations in hyderabad

new year 2013 party rates in hyderabad

new year 2013 party.gif

Posted: 12/29/2012 04:17 PM IST
New year 2013 party rates in hyderabad

new year 2013 party  rates in hyderabad

ఇంక రెండురోజులు మాత్రమే మిగిలున్నాయి.  పాత సంవత్సరానికి  గుడ్ బై చెప్పడానికి,  కొత్త ఆశలకు   స్వాగతం  పలకడానికి , కొత్త సంవత్సరం రెడీగా రాబోతుంది.   కొత్త సంవత్సరం  వెల్లువెత్తే  జోష్  సమజమే అయిన  ఈ సంబరాలకు  జంటనగరాలు  ఈ సారి మరింత వినూత్నంగా సిద్దమవుతున్నాయి.      సంగీతం, విందు వినోదాలతో  పాటు  వైవిధ్యానికి  పెద్దపీట వేస్తూ స్వాగత  వేదికలు  ఏర్పాటవుతున్నాయి.   నగరంలో నూతన సంవత్సరం  సందడి షూరూ అయ్యింది. 31 రాత్రిని  ఎక్కడ  ఎంజాయ్  చేయాలా అని  పార్టీ ప్రియులు  ఆలోచిస్తుంటే.. వారిని ఆకర్షించేందుకు   ప్రత్యేక ఏర్పాటు్లు .. సరికొత్త ఆఫర్లు  ప్రకటిస్తున్నాయి.  హోటళ్లు, ఈవెంట్  మేనేజ్ మెంట్  సంస్థలు. ఎంత తింటే   అంత పుట్.. తాగినంత మందు.. అన్న  ప్రచారం  ఇప్పుడు పాతబడిపోయింది.  నూతన  సంవత్సరం  వేళ .. సంస్థల  ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది.  నిశ్చింతగా రండి..  మేం దిగబడెడతా.. అనే  బాధ్యత  మాదని  కొన్ని సంస్థలు  ప్రచారం చేస్తున్నాయి.  అవసరమైతే  మీరు ఇక్కడే  ఉండేందుకు  వసతి కూడా కల్పిస్తామని  ప్రకటనల జోరు పెంచాయి.  అందరిలో  నూతనోత్తేజాన్ని  నింపేందుకు  కొన్ని సంస్థలు  భారీ ఎత్తున్న  ప్రయత్నం చేస్తున్నాయి.  అయితే ఒక షరతు.. హద్దుమీరితే  వదలం.. ఆఫర్లను చక్కగా వినియోగించుకోండి.  మీ కుటుంబాల కోసమైనా  మీరు జాగ్రత్తగా ఏంజాయ్ చేయండి అంటూ  పోలీసులు  హెచ్చరికలు  జారీ చేస్తున్నారు.

ప్రతి సంవత్సరం  టాప్  స్టార్స్ తో  సందడి చేసే   ట్రేండ్ ను  ఈసారి మార్చేశారు.    ఈ కొత్త సంవత్సరం హాంగామా   కు  సెలబ్రిటీలపై శీతకన్నెసింది.   జోబ్లీహిల్స్  క్లబ్ లో  ఛార్మి  చేయనున్న  సందడి తప్ప ఆ స్థాయి  స్టార్  పంచుకోనున్న వేదిక మరొకటి లేకపోవడం  ఈసారి సిటీ పార్టీలో విశేషం.  అయితే అదే సమయంలో కళ్లు చెదిరే థీమ్ లతో  పార్టీ ప్రియుల్ని  అలరించే పార్టీలకు కొదవలేదు.  ఈ నేపథ్యంలో  నగంలో 2013 వెడుకలు  ఎలా ఉండబోతున్నాయ్.. ఎక్కడెక్కడ ఏం జరగబోతున్నాయ్ .. వాటీ రేట్లు ఏమిటి?  అన్ని వివరాలు ఇవే.  నగరంలో  పార్టీల రేట్లు ..999 రూపాయల నుండి 10 వేలు వరకు ఎంట్రీ ఫీజులు ఉన్నాయి.

new year 2013 party  rates in hyderabad

గంగ్నమ్  2013  పేరుతో :   వేదిక నేని హైటెక్ క్లబ్, బోయినపల్లి, డిజేలు, కాస్మిక్ డాల్స్ ( ముంబై) , సినీ నటి మాధవీలత . ‘ఢీ’ ఫేమ్  అన్వేష్ ల పెర్ఫార్మెన్స్  సింగిల్ ఎంట్రీ ఫీజు: రూ.999 . కపుల్ ఎంట్రీ పీజు : 1499 . ఫ్యామిలీ రూ. 2000

 హోటల్  పార్క్ :  రష్యన్  డ్యాన్సర్  బబుల్  జిమ్మాస్ట్,  డిజేలతో  బాంక్వెట్స్  రూ. 2500

డీజే శిల్పి  శర్మ అందించే  మెయిన్  పార్టీకి  సింగ్ రూ. 5000, కపుల్ రూ. 7000

ఆక్వాలో  గిటారిస్ట్ , సింగర్, సల్సా డ్యాన్సర్  అయిన  డీజే పెట్టీ జాయ్  ఎట్రాక్షన్  :  సింగిల్ రూ. 6000, కపుల్ రూ. 9000, మాస్టర్  టిక్కెట్  ( ఆక్వా, కిస్మత్,  బాంక్వెట్స్ కలిసి ) రూ. 10,999

 ఘోస్ట్ న్యూ ఇయర్  పార్టీ :  వేదిక : ది లేక్ వ్యూ  రిసార్ట్  మొయినాబాద్ డీజేవార్,  రాక్ బ్యాండ్  , లక్కీడ్రా, చాకొలెట్ ఫౌంటెయిన్, పికప్  అండ్  డ్రాపింగ్ సౌకర్యం.  సింగలి్ రూ. 1599, కపుల్ రూ. 2499 , ఫ్యామిలీ రూ. 3699

తాజ్ క్రిష్ణలో...

 అపరమితమైన విదేశీ మద్యం అంటూ తాజ్  క్రిష్ణ హోటల్  ఊరిస్తోంది.  అల్ ఫ్రెస్కో (రూ. 10 వేలు)  గ్రాండ్  బాల్ రూమ్ ( రూ. 8000),  ఎన్ కౌంటర్స్ ( రూ. 4500 సింగిల్)  గజల్స్  పాటలతో  ఫిర్థోస్ ( రూ. 3000) , గోల్డెన్  డ్రాగన్  (రూ. 2000)

తాజ్ బంజారాలో...

 కౌంట్ డౌన్ 2013 పేరుతో   అండర్ డెక్  పబ్ ( రూ. 5 వేలు, సింగిల్  ఎంట్రీ రూ. 3వేలు),  లాన్స్ ( రూ. 6వేలు, సింగ్ ఎంట్రీ  రూ. 3500)

తాజ్  డెక్కన్ లో

ట్రిస్ట్ 2013 పార్టీ ( రూ. 5 వేలు, సింగిల్ రూ. 3500)  డెవిల్స్  అండ్  ఏంజిల్స్  పేరుతో  సిన్ లో ( రూ. 6 వేలు, సింగిల్ రూ. 3500)  అరెనాలో రూ. 1950

ఒప్పన్  గంగ్నమ్ స్టైల్..

 వేదిక:   మోక్షా బాంక్వెట్స్  నెక్లెస్ రోడ్ , కరోవొకె, ఓల్డ్  మెలోడీస్,  డీజే, గేమ్స్  కపుల్ రూ. 2520

గోల్కొండ హోటల్  హుల్లాబాల్ :  మెడోస్ లాన్ లో  సబేరీ  భట్టా ఛార్య  షాబాద్ హష్మి, కమెడీయన్ హమీద్  కమాల్ , డ్యాన్స్  ట్రూప్ ల సందడి.  కపుల్ రూ. 5500. సింగిల్  రూ. 3500

బంజారాహిల్స్  హార్డ్ రాక్  కేఫ్ : సింగిల్  ఎంట్రీ రూ. 3500, ఎంట్రీ కపుల్ రూ. 8500

ఇలా కొత్త సంవత్సరం ఫ్యాకేజీలతో  పార్టీలకు  నగరంలో సంస్థలు సిద్దమవుతున్నాయి.   యువతకు మంచి ఆఫర్లు ఉన్నాయి. పుల్ ఎంజాయ్ చేయండి ... కానీ... బీ కేర్ పుల్ సుమ...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi rape victim amanth
Konijeti rosaiah fire on congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more