Pranab son calls delhi anti rape protesters dented

delhi gangrape protests, abhijit mukherjee, pranab mukherjee, india gate, congress, pranab mukherjee son abhijit, abhijit calls women protesters dented-painted, anti-gang-rape protests in delhi, president pranab mukherjee, abhijit son of pranab, pranab rastapathi, abhijit congress mp, abhijit controversy, abhijit interview national channel, women association fire,

Pranab son calls Delhi anti-rape protesters dented

Pranab son.gif

Posted: 12/27/2012 04:48 PM IST
Pranab son calls delhi anti rape protesters dented

Pranab's son calls Delhi anti-rape protesters 'dented

ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ పై దేశం నలుమూల నుండి నిరసనలు, ఆందోళనలు  జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే  వైద్య విద్యార్థిని పై జరిగిన ఘటనకు  అనేక మంది రాజకీయన నాయకులు సైతం కన్నీళ్లతో బాధపడిపోయారు. ఇక విద్యార్థులు, మహిళ సంఘాలు, అయితే  ఢిల్లీలో ఉన్న ఇండియా గేట్  వద్ద  మూడు రోజులు నిరసనలు తెలిపి, చరిత్ర స్రుష్టించారు.  ఈ నిరసనలతో  కేంద్ర ప్రభుత్వ దిగిరాక తప్పలేదు.  అయితే  ఈ గ్యాంగ్ రేప్ ను కొంత మంది రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా మలుసుకోవాలని  చాలా ప్రయత్నాలు చేసి, అలసిపోయారు. ఇటీవల ఆంద్రప్రదేశ్  పీసీసీ అధ్యక్షుడు  బొత్స సత్యనారాయణ  కూడా ఢిల్లీలో జరిగిన  సంఘటనపై ఠంగ్ స్లిఫ్   అవ్వటంతో,  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాందీ  ఆగ్రహానికి  బలైన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో అయితే  బొత్సకు మహిళ సంఘాలు, విధ్యార్థులు  ఆయన దిష్టిబొమ్మను దహానం చేశారు.   ఈ విషయం పై  రాజకీయ నాయకులు, ప్రముఖలు  అచితూచి మాట్లాడుతున్నారు.  ఎక్కడ ఏం మాట్లాడితే వివాదం జరుగుతుందోనని భయపడిపోతున్నారు.  ఆ బాధితురాలి కోసం  ఇప్పటికి  నిరసనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం త్వరలో  దీనిపై నిర్ణయం తీసుకోవాలని  రాజకీయ పార్టీలు ఒత్తిడి తెచ్చాయి. 

Pranab son calls Delhi anti-rape protesters dented

అయితే ఇలాంటి సందర్భంలో   ఇండియా ప్రెసిడెంట్  కొడుకు అయ్యి  ఉండి  ఢిల్లీలో  జరిగిన  సంఘటనపై  విచిత్ర వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రపతి కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ మరోసారి నోరు జారాడు. గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై విద్యార్థిసంఘాలు చేస్తున్న క్యాండిల్‌ ర్యాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. క్యాండిల్‌ ర్యాలీలు యువతకు ఫ్యాషన్‌షోలుగా మారాయని నోరేపారేసుకున్నారు. అభిజిత్‌ కామెంట్స్‌పై దేశ్యవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహిళాసంఘాలు క్షమాపణలకు డిమాండ్‌ చేశారు. సాక్షాత్తూ అభిజిత్ సోదరి శర్మిష్టనే,... తన అన్న వ్యాఖ్యలను ఖండించారు.  అభిజిత్   ఇలాంటి  వ్యాఖ్యలు  కావాలనే చేశాడో, లేక తెలియక చేశాడో తెలియదు గానీ, మొత్తం మీద ఇప్పుడు  మీడియా మొత్తం  రాష్ట్రపతి కుమారుడు పైనే  ద్రుష్టి పెట్టింది.  ఇప్పటికే దేశంమంత  నిరసనలు  రేగుతున్నాయి. మహిళ సంఘాలు, విద్యార్థులను అభిజిత్  క్షమాణలు చెప్పాలని  డిమాండ్ చేస్తున్నారు.  కొంత మంది రాజకీయ నాయకులు మాత్రం  ఈ వ్యాఖ్యలు కావాలనే చేశారని, ప్లబిసిటి కోసమే  ఇలా మాట్లాడినట్లుగా ఉందని  బీజేపి నాయకులు అంటున్నారు.  ఈ విషయం పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  ఏం మాట్లాడతారోనని మీడియా వారు ఎదురు చూస్తున్నారు.  కొడుకు చేసిన కామెంట్స్  ప్రణబ్ ముఖర్జీకి చెడ్డ పేరు తెచ్చేవిధంగా  ఉన్నాయని  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  రాష్ట్రపతి కొడుకు ఇలాంటి చావకబారు వ్యాఖ్యలు చేయటం వలన  ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని  సినీ రాజకీయ పండితులు అంటున్నారు.  ఆయన వెంటనే  క్షమాణాలు చెబితే  అందరికి మంచిదని  వారు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  All party meet set to discuss telangana issue today
Mumbai police caller to now produce id cards at public booths  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more