Mumbai police caller to now produce id cards at public booths

pco users id proof, id proof, mumbai police direction, pco operators, using public telephone booth, identification card as the mumbai police, std and pco, id proof to make a call from pco booth

mumbai police: caller to now produce id cards at public booths

public booths.gif

Posted: 12/27/2012 12:47 PM IST
Mumbai police caller to now produce id cards at public booths

mumbai police: caller to now produce id cards at public booths

 రైల్లో ప్రయాణికులు ప్రయాణించాలంటే   తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ఉండాలని  రైల్వేశాఖ  ఆదేశాలు  జారీ చేసింది.  అయితే ఈ ప్రక్రియ అమలవుతుందో లేదో  తెలియాదు గానీ, ఇప్పుడు ఇదే   పద్దతి  టెలిఫోన్ రంగంలోకి  పాకింది.  ఎవరైన  పబ్లిక్ పోన్  నుండి  పోన్ చేయాలంటే  గుర్తింపు కార్డు తప్పనిసరి  అని పోలీస్ వారు కొత్త రూల్స్ పెట్టారు. ఇది ముంబయిలో మొదట అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఫోన్‌ ఉపయోగించే ప్రతి ఒక్క వ్యక్తి రికార్డును నిర్వహించాల్సిందిగా పబ్లిక్‌ కాల్‌ ఆఫీస్‌ (పిసిఓ) ఆపరేటర్లను ముంబయి పోలీసులు ఆదేశించారు. ఈ ఆదేశాల ప్రకారం, పిసిఓ ఫోన్‌ ఉపయోగించే వినియోగదారుడు కాల్‌ చేసుకోవడానికి ముందుగా తన గుర్తింపు కార్డును చూపించాల్సి వుంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. బూటకపు కాల్స్‌ బాధను అరికట్టేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు చెప్పారు. ముంబయి పోలీసు కమిషనర్‌ డా.సత్యపాల్‌ సింగ్‌ ఇటీవలే ఈ సూచనను ప్రతిపాదించారు.

3mum-police

అనేక కేసుల్లో బూటకపు కాల్స్‌ అన్నీ పిసిఓల నుండి చేసినవి కావడాన్ని పరిశీలించిన అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సైబర్‌ కేఫ్‌లను ఉపయోగించే వారు తప్పనిసరిగా గుర్తింపు కార్డులను చూపించాలన్న ఆదేశాన్ని విజయవంతంగా అమలు చేసిన తర్వాత ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. బూటకపు కాల్స్‌ తగ్గడానికి తీసుకునే ఒక చర్యగా దీనిని పరిగణిస్తున్నారు. దీనికి సంబంధించి ముసాయిదా సిద్ధమైతే దాన్ని కమిషనర్‌కు పంపిస్తారు. అప్పుడు సిపిసిలోని 144వ సెక్షన్‌ కింద ఆయన ఆదేశాలు జారీ చేస్తారు. స్థానిక పోలీసు స్టేషన్లు తమ పరిధిలో వున్న పిసిఓలను పర్యవేక్షించాల్సి వుంటుంది. ఒకవేళ ఏ పిసిఓ ఆపరేటర్‌ వీటిని అమలు చేయడంలో విఫలమైతే వారిని 188వ సెక్షన్‌ కింద అరెస్టు చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranab son calls delhi anti rape protesters dented
Congress leader renuka chowdary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more