Renuka chowdary on sonia meets protesters

renuka chowdary on sonia meets protesters, renuka chowdary, congress party leader, delhi gangrape case, delhi gangrape protests,

renuka chowdary on sonia meets protesters

renuka chowdary.gif

Posted: 12/24/2012 10:17 AM IST
Renuka chowdary on sonia meets protesters

renuka chowdary on sonia meets protesters

నేనైతే గొంతు పిసికి చంపేస్తా? అంటు కాంగ్రెస్ పార్టీ  అధికార ప్రతినిధి   రేణుక చౌదరి ఆవేశంగా అన్నారు.  ఒక మహిళ నాయకురాలు ఇలా ఆవేశంగా మాట్లాడటం ఏమిటి? అనుకుంటున్నారు. ఇక్కడ ఆమె ఆవేశానికి అర్థం ఉందని కాంగ్రెస్ మహిళ నాయకులు అంటున్నారు.  ఢిల్లీలో వైద్య విద్యార్థిని పై జరిగిన  గ్యాంగ్ రేప్  నిరసనగా  విద్యార్థిలోకం మొత్తం ఏకమై ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద  భారీ ఎత్తున నిరసనలు తెలిసిన విషయం తెలిసిందే.  అయితే విద్యార్థులపై  పోలీసులు  అనుచితంగా ప్రవర్తించారు.  శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై  పోలీసులు  లాఠీ చార్జీ,  బాష్పవాయువు గోళాలు, వాటర్ కేన్లను ప్రయోగించారు. కానీ విద్యార్థులు పోలీసుల చర్యలకు  భయపడకుండా బాధితురాలికి అండగా ఉండి, న్యాయం జరగాలని  వారు కోరుతున్నారు.  ఈ ఘటనకు బాధ్యులైన  వారిని కఠినంగా  శిక్షించాలని  విద్యార్థులు కోరుతున్నారు. 

renuka chowdary on sonia meets protesters

ఈ ఘటనకు మద్దతు తెలుపుతూ  కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుక చౌదరి  మాట్లాడుతూ   గ్యాంగ్ రేప్ చేసిన  నిందితులను  ఉరి తీయడం కాదని..  వాళ్ల గొంతు పిసికేద్దామన్నంత పిచ్చి  కోపం ఒక మహిళగా , తల్లిగా తనకు వస్తోందని  ఆమె ఆవేశంగా అన్నారు.  ఇలాంటి ఘటనలు జరిగినప్పుడుల్లా సమాజం కలిసి కట్టుగా  అడవాళ్లనే  బాధ్యులను  చేస్తోందని  తప్పుబట్టారు. ‘‘ ముఖం కనబడకుండా తలనిండగా కప్పుకో. ఒళ్లు కనిపించకుండా నిండుగా బట్టలు వేసుకో. చదవద్దు,  రాత్రిళ్లు  ఉద్యోగం  చేయొద్దు.. చిన్న  వయసు లోనే పెళ్లి చేసేస్తే సరిపోతుంది.  మనకెందుకు వచ్చిన గొడవలు  అంటూ కొంత మంది  ఆడిపిల్లలపై  ఆంక్షలు విదిస్తుంటే. అసలు  ఆడపిల్లల్ని  కాపలా కాయలేమంటూ   మరికొంతమంది పురిట్లోనే  చంపేస్తున్నారని  రేణుక చౌదరి  ఆవేదన వ్యక్తం చేశారు.  మహిళలపై  జరుగుతున్న దాడులకు ద్రుష్టిలో ఉంచుకోని  మహిళలకు రక్షణగా ఒక చట్టం చేయాలని  ఆమె డిమాండ్ చేశారు.  ఇలాంటి వారిని వెంటనే చంపేస్తే  వారికి  ఆ నొప్పి తెలియాదు  కాబట్టి, వీరి మరణం  ముందు వారికి గుణపాఠం కావాలని  ఆమె ఆవేశంగా  అన్నారు.  దీనిపై కఠిన చర్యలు  తీసుకోవాలని  సోనియా గాంధీతో  మాట్లాడతానని రేణుక చౌదరి అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Worlds tallest teenage girl 17 year old brazilian elisany silva
Kiran kumar second src no threat to tstate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more