Worlds tallest teenage girl 17 year old brazilian elisany silva

elisany da cruz silva, brazilian elisany silva, worlds tallest teenage girl, lover francinaldo da silva, francinaldo da silva kissing lover,

worlds tallest teenage girl 17-year-old brazilian elisany silva

elisany silva.gif

Posted: 12/24/2012 10:49 AM IST
Worlds tallest teenage girl 17 year old brazilian elisany silva

the world's tallest teenage girl 17-year-old brazilian elisany silva

అవును  మీరు చదివింది నిజమే?  ఒక ప్రియుడు తన ప్రియురాలితో నీకు ముద్దు ఎలా పెట్టాలి?  అని అంటే  ప్రియురాలు ఏం చెబుతుంది ఆలోచించండి?  మనకైతే అనేక ప్రశ్నలు రావచ్చు?  కానీ  ఆ ప్రియుడు అడిగి ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతుందా? లేదా? కొంత మంది సమాధానం చెబుతుందని అంటారు? మరికొంతమంది సమాధానం చెప్పదని అంటారు?  ఇక్కడ మాత్రం వేరు..వీరు అందరిలాంటి ప్రేమికులు కాదు. వీరు నిజమైన ప్రేమికులు.  మనం సమాజంలో పొట్టి – పొడుగు,  లావు- సన్నం, సరిజోడి, నలుపు- తెలుపు లాంటి ప్రేమ జంటలను చూసి ఉంటాం. కానీ ఇక్కడ కూడా  అదే జరిగింది.  ప్రపంచంలోనే  అత్యంత పొడవైన  యువతి  ఎలిశానీ  డా క్రూజ్  సిల్లా ఓ  అరుదైన సమస్యతో  బాధపడుతోంది.  ఆ సమస్య ఏంటో  కాదు..  ఆమెతో పోల్చితే  ఆమె ప్రియుడు  ప్రాన్సివాల్డో డ సిల్వా  కార్వాలో  పొట్టిగా ఉండటమే.  ఆమెకు పెద్ద సమస్యగా మారింది.  ఆమె అతని కలిసి బయటకు వెళ్తే .. అందరూ అతన్ని  తన .. తమ్ముడు .. గానో,  కొడుకుగానో   పొరబడుతున్నారని  ఈ పొడవు సుందరి వాపోతుంది.  ఈమెకు పిట్యూటరీ గ్రంథి పనితీరులో లేడా  రావడంతో  ఈ బ్రెజిల్  యువతి 17 ఏళ్ల వయసుకే 6 అడుగుల 9 అంగుళాల ఎత్తు పెరిగింది.  తర్వాత  ఆమెకు చికిత్స చేయగా .. పెరుగుదల  అదుపులోకి వచ్చింది. 

the world's tallest teenage girl 17-year-old brazilian elisany silva

ఈమె ప్రియుడు  కేవలం 5  అడుగుల  నాలుగు అంగుళాలే  ఉన్నారు.  దీంతో ఆమె  అతనితో  కలిసి  బయటకు వెళ్లడానికి  ఇబ్బందిపడుతోంది. అయినా అతనే  తనకు ఇష్టమని పేర్కొంటోంది.  అయితే  ఈమె ప్రపంచంలోనే అత్యంత పొడగరి అయిన టీనేజర్ గా గుర్తింపు పొందింది.  ఇక కార్వలోనే  ఆమె ప్రియుడు స్నేహితులు ఆట పట్టించడానికే  అంతే ఉండదు.  ‘ నీ ప్రియురాలని  ఎలా ముద్దు పెట్టుకుంటావ్?’ అని అతణ్ని  ఏడిపిస్తుంటారు వాళ్లు. అయితే ప్రతి సమస్యకు  ఏదో ఓ పరిష్కారముంటుందని  కార్వలో  వాళ్లకు గడుసుగా సమాధానమిస్తాడు  ఈ పొడగరి టీనేజర్ లవర్ బాయ్. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia gandhi promises quick justice in delhi gang rape case
Renuka chowdary on sonia meets protesters  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more