తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయకుడు కొడుకు లోకేష్ బాబు నోరు విప్పుతున్నాడు. తెలుగుదేశం పార్టీలో యువ నాయకుడుగా వస్తున్న లోకేష్ బాబు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్నాడు. అలాంటి సమయంలో అచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి ఎలాంటి రాజకీయ నాయకుడు మీద విమర్శలు చేయాని లోకేస్ బాబు మొదటి సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై విమర్శలు చేసి .. మీడియా ద్రుష్టిని ఆక్షరించారు. ఆ విమర్శలు కూడా ట్విట్టర్ లో పోస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే జగన్ అవినతీ విషయాన్ని ప్రజలకు కొత్తగా చెప్పాలని లోకేస్ పార్టీకి నాయకులకు సూచించారు. వైఎస్ జగన్ వంద నోట్ల బస్తాలను వెయ్యి లారీల నిండా నింపితే ఎంత మొత్తమో జగన్ అంత మొత్తాన్ని అక్రమంగా సంపాదించారని లోకేష్ అన్నారు. అంటే ఈవిదంగా జగన్ పై విమర్శలు చేస్తే ప్రజలకు అర్థమయ్యేలా ఉంటుందని లోకేష్ పార్టీ నాయకులకు చెప్పటంతో వారు కూడా అదే తరహాలో జగన్ పై విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావాలంటూ హెరిటేజ్ కోరుకుంటోందంటూ వైకాపా నేతలు చేసిన విమర్శలను లోకేస్ ఖండించినట్లు తెలుస్తోంది. ఏదైనా పక్క సమాచారంతో మాట్లాడితే బాగుటుందని వైకాపా నేతలకు లోకేష్ ట్విట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మరో విషయాన్ని జగన్ పార్టీ నేతలు లోకేష్ నిలదీశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ కు ఓటు ఎందుకు వేశారు? ఎఫ్ ఢీ ఐ ల విషయంలో ఓటింగ్ లో ఏందుకు పాల్గొనలేదని లోకేష్ ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తెలుగుదేశం పార్టీ పై విమర్శలు చేయటం పెద్ద జోక్ అని లోకేష్ ఎద్దేవా చేశారు.
అసలు జగన్ నిరోష్టి అయితే బయటకు ఎందుకు రాలేకపోతున్నాడు? జగన్ కు బెయిల్ ఎందుకు రావటంలేదు. జగన్ కు బెయిల్ వస్తుందని పదే పదే చెప్పుత్న ఆ పార్టీ నాయకులు జగన్ నిర్థోషిగా బయటకు వస్తారని ఎందుకు చెప్పలేకపోతున్నారని లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ట్విట్టర్ లో ప్రశ్నించారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేలో వచ్చే ఎన్నికల్లో స్వీప్ చేసేస్తామని చెప్పుకుంటున్నప్పుడు ఇక ఎమ్మెల్యేలను ఎందుకు కొనుగోలు చేయాల్సిన పనేముంది అని లోకేస్ అంటున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలను కొనుగొలు చేయడానికి ఎక్కువ డబ్బులిచ్చారా? లేక దొంగ సర్వేలకు ఎక్కువ ఖర్చ చేశారా అని లోకేష్ అడిగినట్లు తెలుస్తోంది. లోకేష్ ఈ విధంగా జగన్ పార్టీని టార్గెట్ చేసిన విమర్శలు చేయటంతో టీడీపీ నాయకుళ్లో కొత్త ఆశలు పుడుతున్నాయిని సీనియర్ పార్టీ నాయకులు అంటున్నారు. లోకేష్ ట్విట్టర్ లో కాకుండా .. బహిరంగంగా విమర్శలు చేసినట్లు అయితే రాష్ట్ర ప్రజలకు బాగా అర్థం అవుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more