Priyanka gandhi vadra brinda karat to donate organs

priyanka gandhi, brinda karat, donate body organs, sir ganga ram hospital,congress president sonia gandhi, priyanka gandhi son hrehaan, donate organs, hrehaan roshan,1985 at the doon school,rajiv gandhi,sanjay gandhi, indra gandhi, rahul gandhi, sonia gandhi,

priyanka gandhi vadra, brinda karat to donate organs

priyanka.gif

Posted: 12/06/2012 04:02 PM IST
Priyanka gandhi vadra brinda karat to donate organs

priyanka gandhi vadra, brinda karat to donate organs

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ  తన మరణానంతరం తన అవయవాల దానానికి  సమ్మతించారు. రాజకీయాల్లోకి వస్తారో లేదో తెలియాదు గానీ, ప్రియాంక మాత్రం తన అవయవాలను దానం చేశారు.  ఇప్పుడు ప్రియాంక పేరు అవయవ దాతల జాబితాలో చేరిందని శ్రీ గంగారామ్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.  అయితే ప్రియాంక అవయవ దానం కార్యక్రమంలో  పాల్గొందామని భావిందట. కానీ ఆమెకు కుదరలేదట. అందువలన ప్రియాంక పేరును  అవయవదాతల జాబితాలో  మీరు ప్రకటించవచ్చు అని ప్రియాంక ఎస్సెమ్మెస్ రూపంలో పంపినట్లు  ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.  ప్రియాంక గాంధీ అదే ఆస్పత్రిలో  తన ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది.  వంశపారంపర్యంగా వస్తున్న  సంప్రదాయాన్ని  ప్రియాంకా గాంధీ కూడా  కొనసాగించనుంది.  తన కుమారుడు  రెహన్ ను  ప్రఖ్యాత డూన్ పాఠశాలలో  చేర్పించాలని  ప్రియాంకా భావిస్తోంది. 

priyanka gandhi vadra, brinda karat to donate organs

ఇందుకోసం  ఆమె డెహ్రడూన్  వెళ్లినట్లు తెలుస్తోంది.  ప్రియాంక కుమారుడు రెహను వచ్చే ఏడాది డూన్ పాఠశాలలో 7వ తరగతిలో  చేరనున్నట్లు సమాచారం. ప్రియాంక పాఠశాల అధికారులతో  మాట్లాడినట్లు తెలుస్తోంది. భారత్ లో  ప్రఖ్యాత పాఠశాలలో  ఒకటిగా డూన్ పాఠశాలను  పేర్కొంటారు.  అంతర్జాతీయంగా ఈ పాఠశాలకు మంచి పేరుంది.  మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తనయులు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీలను  ఇక్కడే చదివించినట్లు తెలుస్తోంది.  ఆ తర్వాత సోనియాగాందీ కూడా  ఆ సంప్రదాయాన్ని  కొనసాగిస్తూ  రాహుల్ గాంధీని  ఇదే పాఠశాలలో చేర్పించారు. ఇప్పుడు  ప్రియాంకా గాంధీ  కూడా అదే బాటలో  నడుచుకుంటున్నారు. 1935లో సతీష్  రంజన్ దాస్  ఈ డూన్ పాఠశాలను ఏర్పాటు చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akkineni nageswara rao comment on girls short dresses
Karunanidhi clarifies rumours about ill health says he is fine  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more