Akkineni nageswara rao comment on girls short dresses

akkineni nageswara rao, akkineni, actor akkineni nageswara rao, akkineni comment on girls short dresses, tollywood movies, directors, international films, telugu movies,

akkineni nageswara rao comment on girls short dresses

akkineni.gif

Posted: 12/06/2012 06:56 PM IST
Akkineni nageswara rao comment on girls short dresses

akkineni nageswara rao comment on girls short dresses

ఇప్పుడు యువత కొత్త పుంతలు తొక్కుంది. హైటెక్ యుగంలో అమ్మాయిలు అబ్బాయిలు రెచ్చిపోతున్నారు. ఎక్కడ చూసిన రొమాన్స్ సన్నివేశాలే కనిపిస్తున్నాయి.  చివరకు యాడ్స్ లో అమ్మాయి , అబ్బాయిల మద్య రొమాన్స్ చూపిస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిల కురచ దుస్తులతో అనేక సమస్యలు వస్తున్నాయాని గతంలో ఒక పోలీస్ అధికారి చేసిన విమర్శలకు మహిళ సంఘాలు రెచ్చిపోయి.. రచ్చ రచ్చ చేశాయి. కురచ దుస్తుల్లో అమ్మాయిలు సెక్సీగా కనిపించి అబ్బాయిలకు సెక్సీ కోరికలు రెపుతున్నారు. అమ్మాయిల దుస్తుల వలనే కొన్ని చోట్ల రేప్ లు, కిడ్నాప్ లు లాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు సీనియర్ సినీ నటుడు అమ్మాయిల దుస్తులపై కామెంట్ చెశారు.  అమ్మాయిల ఒంటిపై దుస్తులు తగ్గిపోవడానికి  కారణం పాశ్చాత్య పోకడలో, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కాదిన ఆయన అన్నారు. వీటికి కారణం కేవలం సినిమాలే అని అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. గతంలో కూడా తల్లి పాల విషయంలోను అక్కినేని స్వయంగా తన కోడలైన అమల పైనే కామెంట్ చేశారు. ఇప్పుడు అమ్మాయిల కురచ దుస్తులపై కామెంట్ చేశారు.

akkineni nageswara rao comment on girls short dresses

ఒక పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమాని హాజరైన అక్కినేని , తెలుగు సినిమాలు చాలా పేలగా  తయ్యారయ్యాయని , ఎంటర్ టైన్ మెంట్  పేరుతో కేవలం పాటలు, డ్యాన్సులు, తప్ప, ఇంటర్నేషనల్  చలనచిత్రోత్సవానికి  పంపించదగిన  చిత్రాలను మన దర్శకులు  రూపొందించడంలేదని  అక్కినేని ఘాటుగా విమర్శించారు. అయితే మన చిత్రాలు కేవలం యువతుల ఒంటి  మీద దుస్తులు  తగ్గిపోవడానికి  మాత్రమే  ఉపయోగపడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమాల్లో ఎక్స్ ఫోజింగ్ ఎక్కువుగా ఉందని ఆయన సున్నితంగా విమర్శించారు. అక్కినేని కామెంట్ పై అమ్మాయిలు ఎలా రీయాక్ట్ అవుతారో చూడాలి. ఒక వేళ  పెద్ద వయసు వారు కాబట్టి ఆయన కామెంట్ ను లైట్ గా తీసుకుంటారో చూడాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Superstar mahesh turns brand ambassador for tourism
Priyanka gandhi vadra brinda karat to donate organs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more