Chiranjeevi claims full credit for sub plan

central minister chiranjeevi talking to media, sonia gandhi promoted bill, congress party, assembly special session,chiru claims full credit for sub-plan,entral minister chiranjeevi

Chiranjeevi claims full credit for sub-plan

Chiranjeevi.gif

Posted: 12/01/2012 06:34 PM IST
Chiranjeevi claims full credit for sub plan

Chiranjeevi  claims full credit for sub-plan

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి  మరో ఘనత సాధించారు. చిరంజీవి పిఆర్పీ పార్టీ పెట్టినప్పుడు  ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు.  చిరంజీవి సామాజిక న్యాయం కోసం పార్టీ పెట్టిన ఆయన కాంగ్రెస్ పార్టీ లో విలేనం చేసేటప్పుడు కూడా తమ హామీలను  సోనియాగాంధీకి వివరించినట్లు తెలుస్తోంది.  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం  మంత్రి చిరంజీవి చెప్పిన హామీలను రాష్ట్ర ప్రజలకు అందిస్తుంది.  అలాంటి వాటిలో ఒకటి  ఎస్సీ, ఎస్టీ  సబ్ ప్లాన్ .  ఈ చట్టం పై  మంత్రి చిరంజీవి  సోనియాగాంధీతో చెప్పినట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత తన ఘనతేనని కేంద్రమంత్రి చిరంజీవి చెప్పుకొచ్చారు. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసేటప్పుడే ఇలాంటి చట్టం తేవాలని సోనియా గాంధీని తాను కోరినట్టు తెలిపారు. తన సూచన మేరకే సోనియా సబ్‌ప్లాన్ చట్టం తేవాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారని ఆయన మీడియాకు వెల్లడించారు. పీఆర్పీ అజెండా సామాజిక న్యాయం అమలుకు ఈ బిల్లు తొలి అడుగని ఆయన అన్నారు. బీసీ, మైనారిటీ వర్గాలకు సబ్‌ప్లాన్ బిల్లు తీసుకురావాలనే అంశంపై కూడా హైకమాండ్‌ స్పందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Roja comments on trs party
Christians fire on ysr family  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more