Chandrababu strong counter to kcr

chandrababu vs kcr n.chandrababu naidu, naidu padayatra, telangana issue, chandrababu naidu comments on kcr, naidu dares kcr, chandrababu naidu padayatra in medak district

Chandrababu strong counter to KCR

Chandrababu.gif

Posted: 11/29/2012 04:14 PM IST
Chandrababu strong counter to kcr

Chandrababu strong counter to KCR

కేసీఆర్ ఢిల్లీలో జరిపిన చర్చల వివరాలు బహిర్గతం చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్రను పూర్తిచేసిన చంద్రబాబు. కేసీఆర్ ఎలాంటి రహస్య ఒప్పందాలు, ప్యాకేజీలు మాట్లాడుకున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై లేఖ రాస్తే కేంద్ర హోం మంత్రి తనకు తెలియదని అనడం హాస్యాస్పదమని బాబు అన్నారు. వస్తున్నా మీకోసం యాత్రలో చంద్రబాబు జిల్లాలను చుట్టేస్తున్నారు. అనంతపురం జిల్లానుంచి నడక ప్రారంభించినన  చంద్రబాబు కర్నూలు . మహబూబ్ నగర్ రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మీదుగా నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించారు. మెదక్ జిల్లాలో చివరిరోజు అలీఖాన్ పల్లి తాండ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. కేసీఆర్ ఎవరి ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లారని ప్రశ్నించారు. ఢిల్లీనేతలతో ఆయన జరిపిన చర్చల వివరాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడ కుదుర్చుకున్న రహస్యఒప్పందాలు ప్యాకేజీల గురించీ చెప్పాలని డిమాండ్ చేశారు.బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలనే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీ ఒక్క టీడీపీనే అని బాబు అన్నారు. ఎస్టీఎస్సీ సబ్ ప్లాన్ చట్టబద్దతను టిడిపి స్వాగతిస్తుందని ప్రకటించారు.  కిష్టాపూర్ లో తెలంగాణ వాదులు బాబు ప్రసంగానికి అడ్డుతగిలారు. తెలంగాణపై టిడిపి వైఖరి స్పస్టం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన బాబు తాను తెలంగాణాకు వ్యతిరేకం కాదని తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడలేదని మాట్లాడబోమి ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో 11 రోజుల పాటు పర్యటించిన చంద్రబాబు మొత్తం 170 కిలోమీటర్లు నడిచారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karishma divorce with sanjay kapur
Vhanumantha rao fire on samineni udaya bhanu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more